F3 movie shooting begins in hyderabad : కామెడీ జానర్లో వచ్చి విజయవంతమైన మూవీ F2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. గురువారం నాడు హైదరాబాద్‌లో ఎఫ్3 (F3 Movie) మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
F3 Poster: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి వంటి స్టార్ హీరోలతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన తారలకు కూడా విషెస్ తెలుపుతున్నారు.
నసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య వ్యక్తిలా ఆయన హైదరాబాద్ (Hyderabad Metro) మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ( Vakeel saab movie shooting ) లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు నుంచి ప్రారంభించారు మూవీ మేకర్స్.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్లో పవన్ పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత Dil Raju మరో మల్టీస్టారర్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ( Prabhas, Allu Arjun multistarrer ) నటించనున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్‌ని ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) కంటే భారీ స్థాయిలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.
V Official Trailer | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani 25th Movie V) 25వ సినిమా ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో (V Movie on OTT) విడుదల కానుంది. వి సినిమా ట్రైలర్ బుధవారం విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ అభిమానులకు ( Vijay Deverakonda fans ) గుడ్ న్యూస్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ప్రస్తుతం ఫైటర్ మూవీ ( Fighter movie ) చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వి మూవీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ‘V’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని 5 నెలలుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ వైపు దిల్ రాజు మొగ్గు చూపారు. వి సినిమా (Nani's V on OTT) విడుదలపై త్వరలో ప్రకటన రానుంది.
అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన నా పేరు సూర్య సినిమా ( Na Peru Surya ) ఫ్లాప్ అయ్యాక తరువాత చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పక్కా హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. ప్రయోగాలు కాకుండా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచించి.. అప్పటికే ఒప్పుకున్న ఐకాన్ సినిమాను ( Icon Telugu Film ) పక్కన పెట్టాడు.
తన భర్త దిల్ రాజుతో కలిసి ఆయన రెండో భార్య వైఘా రెడ్డి (తేజస్విని) సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఆ సెల్ఫీ (Dil Raju Second Wife) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించి దిల్ సినిమాతో నిర్మాతగా మారారు రాజు. అలా దిల్ రాజుగా మారిన తర్వాత ఎన్నో కుటంబ కథా చిత్రాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలు నిర్మించి ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.
దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త ఇవాళ సోషల్ మీడియాలో ఓ వైరల్ న్యూస్‌గా మారింది. అవును.. దిల్ రాజు పెళ్లి వార్త ఇవాళ అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సినీరంగంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా మారి అనతికాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. అన్నివర్గాల అభిమానులను ఆకట్టుకునేలా చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు అభిరుచే వేరు.
జీవితంలో తన కోసం తండ్రి దిల్ రాజు ఎన్నో చేశాడని, ఆయనే తన బలమని అంటున్నారు నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి (Hanshitha Reddy). తండ్రి రెండో వివాహం నేపథ్యంలో ఆమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju Second Wedding) పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఆయన వివాహం చేసుకున్న యువతి ఎవరు, పేరు, ఇతర వివరాలపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిరాడంబరంగా జరిగిన Dil Raju Marriage టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.