టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నేడు వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో కేవలం కొందరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో దిల్ రాజు పెళ్లి జరగనుంది. నిజామాబాద్ లోని వెంకటేశ్వర స్వామి గుడి అందుకు వేదిక కానుంది. అయితే నిర్మాత దిల్ రాజుకు ఇది రెండో వివాహమని తెలిసిందే. అందమైన కోట్స్‌తో అమ్మకు విషెస్ తెలపండి
డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. గత కొన్నాళ్లుగా ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందేనన్న నిర్మాత. తన వ్యక్తిగత జీవితం కూడా కొంతకాలం నుంచి బాగోలేదని, త్వరలోనే అన్ని విషయాలు సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.. తన వ్యక్తిగత జీవితంపై ఏ గోప్యత అకర్లేదని అభిప్రాయపడ్డారు. Mothers Day Songs: మదర్స్ డే స్పెషల్ సాంగ్స్
కొత్త మలుపు అంటూ రెండో వివాహం విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. కాగా, మూడేళ్ల కిందట దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. వీరికి సంతానం ఓ కుమార్తె ఉంది. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న దిల్ రాజు. లాక్‌డౌన్ కావడంతో కొద్ది మంది సమక్షంలో నిజమాబాద్‌లోని ఓ గుడిలో వివాహం చేసుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!