Tritiya Jewellery Kanthi Dutt: తృతీయ జువెల్లర్స్ అధినేత కాంతి దత్ ను హైదరబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన.. సమంత, కీర్తిసురేష్ లతో పాటు అనేక మందిని మోసం చేసినట్లు తెలుస్తొంది.
Keerthy Suresh: మలయాళం స్టార్ హీరోయిన్ మేనక వారసురాలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. చిరంజీవి - సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలలో నటించింది. కానీ క్యారెక్టర్ కు సూట్ కాలేదని అక్కడి నుంచి ఆమెను తప్పించారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మరే సినిమా చేయలేదని సమాచారం. ఆ తర్వాత హీరోయిన్ గా మారి రామ్ సరసన నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి పేరు కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Keerthi Suresh Upcoming Movies: పెళ్లిపై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రఘు తాత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ వ్యక్తిగత, కుటుంబ జీవిత విషయాలపై వచ్చే రూమర్స్ పట్టించుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్.. తన పెళ్లి గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..
Varun Dhawan Upcoming Movie: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో.. వరుణ్ ధావన్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో.. బిజీగా ఉన్న వరుణ్ ధావన్ ఈమధ్య తెలుగు హీరోయిన్లతోనే.. సినిమాలు సైన్ చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వరుణ్ ధావన్ ఏకంగా ముగ్గురు తెలుగు హీరోయిన్లతో ప్రాజెక్టులు చేస్తున్నారు.
Keerthy Suresh Upcoming Movie: కీర్తి సురేష్ అందం.. అభినయం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గురించి.. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Keerthy Suresh Upcoming Movies: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కొద్దిరోజుల క్రితం వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు సైతం షాక్ కి గురి చేస్తున్నాయి.
Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాజాగా హర్ ఘర్ తిరంగా సాంగ్ విడుదలైంది.
Sarkaru Vari Pata Movie: హైదరాబాద్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల సందడి నెలకొంది. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సర్కార్ వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
SARKAARU VAARI PAATA Trailer : మహేష్‌బాబు, కీర్తి సురేష్ హిరోహిరోయిన్లుగా పరుశురమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా ట్రైలర్ మాంచి హైప్ క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబుకు హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.
Sarkaru vaari paata trailer review & rating: సూపర్‌స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా ట్రైలర్ అదిరింది. సర్కారు వారిపాట ట్రైలర్ అదరగొడుతోంది. అభీ పిక్చర్ బాఖీ హై అంటున్న ట్రైలర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందో చూసేద్దాం..
Keerthi Suresh: కీర్తి సురేశ్.. సనీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించింది. అలానే ఎప్పటికప్పుడు తనలో కొత్తదనాన్ని చూపిచుకుంటూ సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ తెలుగు, తమిళంలో దూసుకెళ్తోంది.
Sarkaru vaari paata: మహేశ్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్. కళావతి పాట తరువాత మరో విడుదలకు సిద్ధంగా ఉందంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఎప్పుడంటే..
మహేశ్ బాబు, కీర్తీ సురేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. వాలెంటైన్స్ డే కానుకగా.. ఈ సినిమాలో 'కళావతి' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Sarkaru vaari paata: కరోనా మహమ్మారి ప్రభావం భారీ, అగ్రనటుల సినిమాలపై పడింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సర్కారువారిపాట మరోసారి వాయిదా పడనుంది. తాజా అప్డేట్ కూడా విడుదల కాలేదు.
Bhola Shankar On November 11th opening puja :చిరంజీవి (Chiranjeevi) అతనికి భోళా శంకర్ (Bholaa Shankar) అనే ప్రాజెక్ట్‌ని అప్పగించారు. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది.
Super Star Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయ్యి..నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.