Nikhil cried for Karthikeya 2 Postponement: కార్తికేయ 2 సినిమా రిలీజ్ అవ్వదు అని అనుకుంటున్న సమయంలో చాలా ఏడ్చాను అని అలా లైఫ్ లో మొదటిసారి సినిమా కోసం ఏడ్చినట్టు నిఖిల్ తెలియజేశాడు.
Telangana Film Chamber Of Commerce Fires on Producers Guild: షూటింగ్స్ నిలిపివేయాలని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మండిపడ్డారు.
Active Telugu Film Producers Guild Committees: నిర్మాణ వ్యయం పరిమితి లేకుండా పెరిగిపోయిన నేపథ్యంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి కమిటీలను నియమించింది.
Tollywood Heros Accepting Telugu Producer guild Demands: నిర్మాణ వ్యయం తగ్గించేలా నిర్ణయం తీసుకోవడం కోసం సినిమా షూటింగులు నిలిపివేయడానికి సిద్దమైన క్రమంలో హీరోలు మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.
Producers Guild Stops the Tollywood Shootings: ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే
Ram Charan's RC15 makers alerts fake casting call: రామ్ చరణ్ RC15 సినిమాలో నటింప చేస్తామంటూ కొంతమంది నటీనటులను అప్రోచ్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతానికి తాము ఎవరిని ఆ పని కోసం నియమించలేదని తెలిపింది.
NTR Happy with Bimbisara Movie: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ సినిమాను తాజాగా వీక్షించిన ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Dil Raju Named his Son: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు దిల్ రాజు తన కుమారుడికి పేరు కూడా ఫిక్స్ చేశారు. తన మొదటి భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు రెండో భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు కలిపి పేరు పెట్టారని అంటున్నారు.
F3 Movie on Sony Liv: ఎఫ్3 సినిమాను ఎట్టకేలకు ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతల సిద్ధమయ్యారు. ఈ సినిమా సోనీ లివ్ లో జూలై 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.
Dil Raju Wife Gave Birth to a Baby Boy: 2020 కరోనా సమయంలో తేజస్విని అనే యువతిని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున వైగా రెడ్డి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది.
Vijay's Varisu First Look Released: తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ పుట్టిన రోజు సంధర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
F3 movie song promo: 'ఎఫ్ 3'తో మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యారు వెంకటేశ్, వరుణ్‌తేజ్. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ నిర్మాణంలో వైభవంగా భారీ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనుంది.
Rashmika Mandanna, Vijay New Film Pics. చాలా రోజుల తర్వాత విజయ్‌ని కలవడంతో రష్మిక ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఎప్పటినుంచో సార్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నా.. ఇలా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకేదో అనిపిస్తుంది.. ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా అని రష్మిక ట్వీట్ చేశారు.
Dil Raju To Become Father Again. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి తెలుగు ఇండస్ట్రీ వర్గాలు. దిల్ రాజు రెండో భార్య తేజస్విని ప్రస్తుతం గర్భవతి అని సమాచారం.
Vijay Remuneration: దళపతి విజయ్ తెలుగు సినిమా వచ్చే నెల నుంచి తెలుగు స్ట్రెయిట్ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.