దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!

జీవితంలో తన కోసం తండ్రి దిల్ రాజు ఎన్నో చేశాడని, ఆయనే తన బలమని అంటున్నారు నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి (Hanshitha Reddy). తండ్రి రెండో వివాహం నేపథ్యంలో ఆమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Last Updated : May 11, 2020, 07:35 PM IST
దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తన జీవితం సాఫీగా సాగాలని, కెరీర్‌ బాగుండాలని ఆకాంక్షిస్తూ పెళ్లి విషయాన్ని ప్రకటించిన దిల్ రాజు వివాహం నిరాడంబరంగా జరిగింది. బ్రాహ్మణ యువతిని దిల్ రాజు కులాంతర వివాహం చేసుకున్నారని తెలిసిందే.  Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

అయితే ఈ పెళ్లికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించింది మాత్రం దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి అని ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల కిందట తల్లి చనిపోవడంతో తండ్రి దిల్ రాజు ఒంటరివాడు కాగా, వ్యక్తిగతంగా పట్టించుకునే సొంత మనిషి ఆయన ఇబ్బంది పడుతున్నట్లు గమనించింది. మూడేళ్ల తన ప్రయత్నాన్ని ఆదివారం రాత్రి నెరవేర్చుకుంది. తేజస్విని అనే యువతితో తండ్రి దిల్ రాజు వివాహాన్ని జరిపించింది. తల్లిదండ్రులు సంతోషాన్ని ఉండాలని మనసారా కోరుకుంటోంది. Mothers Day: దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు

తండ్రి గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రియమైన నాన్నకు.. ప్రతి విషయంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నువ్వే నా బలం. నీ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. కుటుంబ సంతోషానికి ప్రాధాన్యం ఇచ్చావు. జీవితంలో నువ్వు కొత్త దశను ప్రారంభించబోతున్నావు. మీ ఇద్దరు ఎల్లప్పుడూ సంతోషంగా, ప్రేమగా కలకాలం కలిసి ఉండాలి. పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!

ప్రతిరోజూ అద్భుతంగా గడిచిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇట్లు మీ హన్షిత’ అని దిల్ రాజు, అనితల కూతురు హన్షిత రెడ్డి నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. జీవితాంతం తన కోసం ఎంతో చేసిన తండ్రి దిల్ రాజుకు Mothers Day రోజును పురస్కరించుకుని తల్లిని సైతం అందించారు హన్షిత రెడ్డి. వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ Photos వైరల్       జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News