Genelia: జెనీలియా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఎంతటి స్టార్ హీరోయిన్ గా.. కొనసాగింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలో చేసింది ఈ నటి. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రం.. ఈమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది అయితే ఈ సినిమా దర్శకుడు టార్చర్.. పడలేక జెనీలియా మొదటి సీనప్పుడే ఈ సినిమా.. వదిలి వెళ్ళిపోయిందట.
Old Age Love Between Prakash Padukone Madhuri Dixit News Goes Viral: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అందంతోపాటు అద్భుతమైన డ్యాన్స్‌తో అన్ని తరాలను అలరిస్తూ ప్రేక్షకుల విశేష ఆదరాభిమానం పొందుతోంది. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న మాధురి దీక్షిత్ వివాహం చేసుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. అభిమానులే కాదు ఓ ప్రముఖ క్రీడాకారుడు కూడా మనస్తాపానికి గురయ్యాడు. బాత్రూమ్లోకి వెళ్లి రోదించాడని తెలుస్తోంది.
KK Senthil Kumar Wife Passed Away: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ తీవ్ర విషాదంలో మునిగాడు. అతడి భార్య అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Poonam Pandey : చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మోడల్ పూనమ్ పాండే గర్భాశయ కాన్సర్‌తో కన్నుమూయడంతో ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయింది.
Guntur Kaaram: సంక్రాంతి సీజన్లో భారీ అంచనాలతో విడుదలైంది మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల గుంటూరు కారం. ఈ మూవీకి విడుదలకు ఒక రోజు ముందు ఫ్యాన్స్ కోసం ప్రీమియర్స్ వేసారు. అక్కడ నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ ప్రారంభమైంది. అది ఈ మూవీ కలెక్షన్స్ పై పడింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడానికి మరో పెద్ద రీజనే ఉంది.
Hanuman: హనుమాన్ సినిమా మాములుగా సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ పొంగల్ విన్నర్‌గా నిలిచి పెద్ద సినిమాలకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది. హనుమాన్ బ్రాండ్ ఇమేజ్‌తో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఈ మూవీ సక్సెస్‌లో గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించాయి. ప్రశాంత్ వర్మ తర్వాత ఈ సినిమాకు గ్రాఫిక్స్ ఎవరు అందించారనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Baby Movie: కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో బేబీ నిరూపించింది. తాజాగా ఈ మూవీని తమిళ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
Producers Guild Stops the Tollywood Shootings: ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే
Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘'భీమ్లా నాయక్' పేరు ఖరారు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
తెలుగు ( Tollywood) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని.. ఎందరో వ్యక్తుల ప్రతిభను నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉంటారు. అయితే.. రీసెంట్గా చిరంజీవి (Megastar Chiranjeevi) గుండు లుక్ ( urban monk look) తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. న్యూలుక్ ఫొటోను మెగాస్టార్ అలా షేర్ చేయగానే.. చిరంజీవి ఏ సినిమా కోసం ఇలా మారారు అనే ఆసక్తి అంతటా పెరిగింది.
టాలీవుడ్లో ఇప్పటివరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఐదో సినిమాను గురించి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే అఖిల్ నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.