Diabetes Care: ఈరోజుల్లో కొన్ని కోట్లమంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇది వారి ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్ స్టైల్ కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయలేక లేదా ఉపయోగించలేని వ్యాధి.
Diabetes Control Foods in 3 Minutes: నేరేడు పండు విత్తనాలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా గోరు వెచ్చని నీటిలో వాటితో తయారు చేసిన పొడిని వినియోగించాల్సి ఉంటుంది..
Millet Rice for Type 2 Diabetes: రక్తంలో చక్కెర పరిమాణాలు పెరినప్పుడు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆహారంలో వైట్ రైస్‌కు బదులుగా మిల్లెట్ రైస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Tzield For Type 1 Diabetes: టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్నవారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. Tzield అనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఔషధానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes Diet: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఇందులో చాలా మంది మధుమేహం వంటి తీవ్ర ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Yoga For Diabetes Control: ఇన్సులిన్ లోపం చాలా మందిలో మధుమేహం తీవ్ర తరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Nutmeg For Diabetes Joint Pain: చాలా మంది ప్రస్తుతం మధుమేహం, గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జాజికాయలను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Bitter Gourd For Diabetes: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
Diabetes And Neem Leaves: మధుమేహం నుంచి సులభంగా బయట పడడానికి ఆయుర్వేదంలో చాలా చిట్కాలున్నాయి. అయితే నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటిస్తే సులభంగా మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Worst Yoga For Diabetic Patients: మధుమేహంతో బాధపడుతున్నవారు చాలా మంది యోగాసనాలు వేస్తున్నారు. అయితే రోజూ వ్యాయామాలు, యోగా చేయడం శరీరానికి చాలా మంచిదైనప్పటికీ మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Jackfruit For Diabetes: పనస పండు శరీరానికి చాలా మంచిది కాబట్టి వీటిని ఎక్కువగా తినేందుకు ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు వీటితో తయారుచేసిన లడ్డూలను ప్రతిరోజు తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించుకోవచ్చని ఆరోగ్యంగా చెబుతున్నారు.
Best Food For Diabetes Control: చాలా మంది ప్రస్తుతం అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
Diabetes Control Diet: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న పదార్థాలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Red Rice For Diabetes: భారత్‌లో చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vegetable Juice For Diabetes Immune System: మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Ginger Side Effects For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితుల్లో అల్లాన్ని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకుంటే చర్మ సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Fig Benefits For Diabetes: మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి అంజీర్ పండ్లు ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఈ కింది సమస్యలు తగ్గుతాయి..
Diwali 2022 Sweets For Diabetes: మధుమేహంతో బాధపడేవారు కూడా దీపావళీ రోజున స్వీట్స్ తినొచ్చు. అయితే తిన్న తర్వాత తప్పకుండా ఈ కింద పేర్కొన్న వాటిని పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేస్తే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.