కాంగ్రెస్ నేతలు తెలంగాణ డీజీపీని కలిశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తామిచ్చిన ఆధారాల్ని సీబీఐకు బదిలీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు.
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
Hyderabad gang rape case: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగంవంతమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు.
The shocking incident came to light on Friday. Police have detained two suspects and are questioning them.Class 11 and 12 students belonging to politically influential families are allegedly involved in the incident. Son of a legislator is also believed to be part of the group.However, police said he may not have been involved in the crime as he reportedly got off the car and ran away before the gang-rape
Unemployed Protest: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు సైతం ఆందోళన బాట పడుతున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు భర్తీ చేయకుండా..ఇప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ రోడెక్కుతున్నారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామంటున్నారు.
CM YS Jagan on Chalo Vijayawada: తాజాగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఎలా విజయవంతం అయ్యిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వీరిద్దరి భేటీ జరిగింది.
Gujarat Heroin Case: గుజరాత్ డ్రగ్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. గుజరాత్ ముంద్రా పోర్టులో లభ్యమైన హెరాయిన్‌పై తప్పుడు వార్తలొస్తున్నాయని స్పష్టం చేశారు. డ్రగ్స్‌తో ఏపీకు సంబంధం లేదంటున్నారు.
IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్గింది. రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరికి స్థాన చలనం కలిగితే.. మరికొందరికి డీజీపీ ఆఫీసులో రిపోర్టింగ్‌కు ఆదేశాలొచ్చాయి.
Telangana Lockdown: తెలంగాణలో లాక్డౌన్ మరింత కఠినమైంది. నిబంధలు ఉల్లంఘిస్తే కేసులు రాస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను లైట్‌గా తీసుుకునేవారికి వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీలు రంగంలో దిగి పర్యవేక్షిస్తున్నారు.
కరోనావైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖకు డీజీగా వ్యవహరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.