War 2 Update: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా యాక్టర్ గాm. మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా.. నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్.. కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
NTR Upcoming Movies: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న.. థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Devara Trailer: అసలైతే ఈ ఏడాది.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కావాలి. కానీ కొన్ని అనివర్య కారణాలవల్ల.. ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. ఇంచుమించు అటు ఇటుగా.. అదే సమయంలో ఎన్టీఆర్ దేవర విడుదల కి సిద్ధం అయింది. అల్లు అర్జున్ కి దొరకాల్సిన అదృష్టం.. ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల్లో పడింది.
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న.. దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ లో.. విడుదల కావాల్సింది.. కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అనుకున్న.. దానికంటే ముందే.. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అదే రోజున విడుదలవుతున్న సినిమాల పరిస్థితి.. ఏంటి అని అభిమానులు కంగారుపడుతున్నారు.
NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగు ప్రేక్షకులకి కూడా హీరోయిన్ గా పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన పాట విడుదలైంది. కానీ ఆ పోస్ట్ ని ఏమాత్రం పట్టించుకోని జాన్వి కపూర్.. అల్లు అర్జున్ షేర్ చేసిన పుష్ప 2 పాటకి లైక్ కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Devara Update: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో జనతా గారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Janhvi Kapoor Upcoming Movie: శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Devara Release Date Out: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ముందుగా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రం పోస్ట్ ఫోన్ అయిందని వార్తలు రాసాగాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది ఈ చిత్ర యూనిట్..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.