Corona Nasal vaccine: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనాకు ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఈ వ్యాక్సిన్ మిమ్మల్ని భయపెట్టదు. దేశంలోని తొలి నాజిల్ డ్రాప్స్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది.
Corbevax: మార్కెట్లోకి మరో బూస్టర్ డోసు రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది.
COVID-19 vaccine for Kids: పన్నెండేళ్లలోపు పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది DCGI.దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
DCGI Grants Permission To Covid Vaccines: భారతదేశంలో తయారైన కరోనా టీకాలైన కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతి లభించింది. కొన్ని షరతులతో ఈ రెండు టీకాలను మార్కెట్లో విక్రయించుకునేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ పేర్కొంది.
Omicron Vaccine: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు చెక్ పెట్టేందుకు మరో మేకిన్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఫిబ్రవరిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
Covishield booster dose: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతులు కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది సీరమ్. త్వరలోనే ఈ దరఖాస్తుపై నిర్ణయం వెలువడే అవకాశముంది.
Zycov D Vaccine: తొలి మేకిన్ ఇండియా చిల్డ్రన్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుంది. కేంద్ర ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో చిల్డ్రన్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావచ్చని అంచనా.
Zycov D Vaccine: ఇండియాలో రెండవ మేకిన్ ఇండియా వ్యాక్సిన్ జైకోవ్ డి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.
Children Vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ త్వరలో 18 ఏళ్లలోపువారికి కూడా అందనుంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Johnson and Johnson Vaccine: దేశంలో మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. అది కూడా ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా సింగిల్ డోసు వ్యాక్సిన్. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతి జారీ చేసింది.
Covovax: చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ విషయంలో కేంద్ర నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపింది. చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ద్వారా దేశంలో మార్కెటింగ్ చేయాలనుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు ఎదురు దెబ్బ తగిలింది.
Moderna Vaccine: కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలో మరో అంతర్జాతీయ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. దేశంలోని మరో ప్రముఖ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్ చేయనుంది.
Covaxin License: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మరి కొంతకాలం అత్యవసర అనుమతితోనే కొనసాగాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ నిరాకరించడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
Covaxin 3rd phase trials: కరోనా మహమ్మారి కట్టడికై తొలి మేకిన్ ఇండియా వ్యాక్సిన్ విషయంలో ఊరట కల్గించే విషయం తెలుస్తోంది. మూడవ దశ ప్రయోగాల ఫలితాలకు నిపుణుల కమిటీ అనుమతి లభించింది.
NOVAVAX Vaccine: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ మరో వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురానుంది. చివరి దశలో ఉన్న క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మార్కెట్లో రానుంది. చిన్నారులపై కూడా త్వరలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Zycov D First children vaccine: దేశంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. అత్యవసర అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే కానుంది.
Aviptadil Medicine: కరోనా మహమ్మారికి మరో మందు తయారైంది. అత్యవసర అనుమతి పొందితే త్వరలో మార్కెట్లో రానుంది. ఇది కూడా హైదరాబాద్‌కు చెందిన కంపెనీ కావడం విశేషం.
Foreign Vaccine: కరోనా ఉధృతిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాల్సి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీ వ్యాక్సిన్లకు ఇండియాలో పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని డీసీజీఐ తెలిపింది.
New Medicine for Covid: కరోనాకు సరికొత్త చికిత్స అందుబాటులో రానుంది. హైదరాబాద్ కంపెనీ, సీసీఎంబీ, సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన మందు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.