DCGI Approves Emergency Use Of Sputnik V: స్పూత్నిక్ వి టీకాను ఆమోదించిన సమయంలో పలు అనుమానాలు తలెత్తాయి. కానీ అనంతరం దీని మెరుగైన ఫలితాలు అనుమానాలకు చెక్ పెట్టింది. రెండో డోసు టీకా తీసుకున్న వారం తరువాత నుంచి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిర్ధారించారు.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
Covishield vaccine price: కోవ్యాగ్జిన్ , కోవిషీల్డ్ వ్యాక్సిిన్లకు అనుమతి లభించడంతో ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మరో పదిరోజుల్లోనే ప్రారంభం కానుంది. వాణిజ్యపరమైన అనుమతి లభిస్తే మాత్రం ఒక్కో వ్యాక్సిన్ వేయి రూపాయలంటుందని స్వయంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.
Covaxin India: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది భారతీయులకు శుభవార్త చెబుతూ.. భారత ప్రభుత్వం కరోనా టీకా అత్యవసర వినియోగానికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ICMR ఛీఫ్ బలరామ్ భార్గవ కీలక ప్రకట చేశారు. భారతీయ వ్యాక్సిన్ చాలా శక్తివంతమైనది అని ఆయన తెలిపారు.
Indian vaccine: కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు జరుగుతున్న దశలో అనుమతి ఎలా ఇవ్వడంపై కాంగ్రెస్ వ్యతిరేకత తెలిపింది.
Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Indian vaccine: కరోనా వైరస్‌కు దేశీయ వ్యాక్సిన్ సిద్ధమైంది. అత్యవసర వినియోగానికి ఆమోదం సైతం పొందింది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ట్రయల్స్ త్వరలో ఇండియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డీసీజీఐ అనుమతి పొందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ..వందమందిపై పరీక్షలు చేయనుంది.
కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ టీకా చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు.
రష్యాకు చెందిన స్పూత్నిక్ వీ కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19) రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్ కు భారత దేశంలోఅనుమతి లభించింది. మనుషులపై జరిగే ఈ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( Drug Controller General Of India ) డాక్టర్ రెడ్డీస్ ఫార్మాసూటికల్ సంస్థకు పర్మీషన్ ఇచ్చింది.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ (Oxford COVID-19 vaccine) క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. దీంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించనుంది.
కోవిడ్19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా మరికొన్ని రోజుల్లో అందిస్తాయనుకున్న తరుణంలోనే.. చివరిదశ ప్రయోగాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ టీకా చివరిదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది.
ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca vaccine ) మాత్రమే దేశంలో చేరే తొలి కరోనా వ్యాక్సిన్ గా అంచనాలున్నాయి.ఈ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ ఇండియాలో మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా ఈ విషయం ప్రకటించింది.
పది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( vijayawada swarna palace covid centre ) గురించి నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. విచారణ కమిటీ నివేదికలో అన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. బహుశా అందుకే డాక్టర్ రమేష్ పరారీ ( Dr Ramesh ) లో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
భారత్‌లో మనుషులపై కోవిడ్19 వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సీరమ్- ఆక్స్ఫర్డ్ (Oxford COVID19 Vaccine)కు డీసీజీఐ అనుమతి లభించింది.
కరోనావైరస్ చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం.. ఫవిపిరవిర్ (Favipiravir) ను ముంబైకి చెందిన ఫార్మా సంస్థ సిప్లా (Cipla) త్వరలోకి మార్కెట్లోకి తీసుకురానుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR) పేర్కొంది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid 19 Vaccine ) కు భారతదేశం పూర్తిగా ప్రయత్నిస్తోంది. దేశీయ కంపెనీతో కలిసి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( Pune- National institute of virology ) అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండు ఫేజ్ ల క్లినికల్ ట్రయల్స్ కోసం 1125 శాంపిల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.