CSK vs SRH match highlights, IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) ఐదుసార్లు ఓటమిపాలు కాగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదో విజయంతో పాయింట్స్ పట్టికలో ముందంజలోకి దూసుకుపోయింది.
SRH vs PBKS match in IPL 2021: చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా మూడు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. ఐపిఎల్ 2021లో భాగంగా నేడు జరిగిన 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. 9 వికెట్ల తేడాతో విజయం సాధించి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చామనిపించుకుంది.
IPL 2021, MI vs SRH match: చెన్నై: ఐపిఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం కోసం వేచిచూడక తప్పడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరువకుండానే వరుసగా హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది.
KKR 100th IPL Match Win: పటిష్టమైన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 10 పరుగుల తేడాతో ఓటమితో ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ 2021లో తమ ప్రస్థానాన్ని ప్రారభించింది.
Sunrisers Hyderabad Full Squad | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ సంచలనాలు నమోదు చేసే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021లో మరోసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో గత ఏడాది కీలక ఆటగాళ్లు గాయంతో దూరమైనా ప్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టైటిల్ పోరుకు చేరలేకపోయింది. ఈ ఏడాది ఆ లోటును భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది.
IPL 2021 Sunrisers Hyderabad Full List of Players: సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతోంది. విదేశీ ఆటగాళ్లతో కొందరు దేశీయ ఆటగాళ్లను వదులుకుంది. ఫిబ్రవరిలో జరగనున్న ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధంగా ఉంది. తెలుగు తేజం యర్రా పృథ్వీరాజ్‌లను సైతం వచ్చే సీజన్ నుంచి వదులుకుంటన్నట్లు ప్రకటించింది.
India VS Australia: David Warner: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే అంతకుముందే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. కేవలం 5 పరుగులకే అతడ్ని వెనక్కి పంపాడు సిరాజ్.
India vs Australia 3rd Test: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్లు లేకున్నా అజింక్య రహానే కెప్టెన్సీలో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు అద్భుతం చేసింది. అయితే ఆసీస్ జట్టు తమ లోపాలను సరిదిద్దుకునే చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది.
David Warner Videos: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
నువ్వా నేనా సమరం మొదలైంది. బరిలో మిగిలేది ఎవరో తెల్చుకునే సమరం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడేళ్ల తరువాత నాకౌట్ కు చేరుకున్న బెంగుళూరు విజేతగా నిలుస్తుందా లేదా మరి..
ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంది. సన్‌రైజర్స్, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి చెందడంపై ఎస్ఆర్హెచ్ (SRH) కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) స్పందించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ (David Warner 50 plus scores in 50 Times in IPL) నిలిచాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, రైనా, డివిలియర్స్‌లు సైతం అతడిని అందుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ 2020లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు పోటీ పడనున్నాయి. ఎవరి బలమెంతుందో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2020 లో 14 వ మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, డేవిడ్ వార్నర్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు చెన్నైను 7 పరుగుల తేడాతో ఓడించింది. చిత్రాల ద్వారా ఈ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.
వరుస ఓటములను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (SRH Captain David Warner) జీర్ణించుకోలేకపోతున్నాడు. జట్టు ఆటగాళ్లు బ్యాట్ ఝులిపించకపోవడాన్ని వార్నర్ తప్పుబట్టాడు. ఐపీఎల్ 2020 భారత్‌లో కాదని, యూఏఈలో ఆడుతున్నామంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.