Wasim Akram: డేవిడ్ వార్నర్‌కు టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడంపై మరో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ అవార్డ్‌కు వార్నర్‌నే ఎందుకు ఎంపిక చేశారో తెలిపాడు.
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ ను బుధవారం ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం కోల్పోయి 6వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు.
Warner On Williamson: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో తన స్నేహితుడైన కేన్ విలియమ్సన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగుతాడని డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చిన వార్నర్.. విలియమ్సన్ కు సన్ రైజర్స్ ఫ్యాన్స్ మద్దతుగా నిలివాలని సూచించాడు.
Player of the tournament: టీ20 వరల్డ్ కప్ 2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ డేవిడ్ వార్నర్‌కు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. అది పాక్ కెప్టెన్‌కు రావాల్సిందంటూ ట్వీట్ చేశాడు.
Candice Warner Twitter: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో.. తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా అతడ్ని పలువురు అభినందిస్తున్నారు. అయితే వార్నర్ భార్య అందుకు భిన్నంగా స్పందించింది. ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ట్విట్టర్ లో పరోక్షంగా చురకలు అంటించింది. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.
Finch On Warner: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T20 World cup 2021) విజేతగా ఆస్ట్రేలియా టీమ్ నిలిచింది (AUS vs NZ). ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపు పై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.
T20 World Cup 2021: ICC T20 World Cup 2021 ముగిసింది. ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్ సాధించింది. అటు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మిచెల్, వార్నర్ భాయ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. అదేంటో చూద్దాం
Australia Vs Pakistan: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) రెండో సెమీఫైనల్ లో పాకిస్తాన్ టీమ్ పై అద్భుతమైన విజయం సాధించింది ఆస్ట్రేలియన్ టీమ్. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత మ్యాచ్ లో తప్పిదాలు చేసిన పలు పాక్ క్రికెటర్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే మ్యాచులో అత్యంత చెత్త బంతి వేసిన బౌలర్ గా పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez News) నిలిచాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
PAK vs AUS: అనూహ్య రీతిలో పాకిస్థాన్‌ను చిత్తు చేసి.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
T20 World Cup 2021: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడమే కాకుండా..నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది.
David Warner: అస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్.. ఫుడ్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్ చేశాడు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వార్నర్ చేసిన ఈ సరదా పనితో అక్కడున్న వారిలో నవ్వులు పూశాయి.
David Warner IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (David Warner IPL) టైటిల్ అందించిన స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు.. ప్రస్తుతం ఆ జట్టులో చోటు లభించడమే అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ తనను రిటెయిన్ చేసుకోవడం కష్టమే అంటున్నాడు వార్నర్.
david warner: రోహిత్ శర్మ టీమిండియా జెర్సీతో చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో స్పందించాడు.
CSK vs KKR: ఐపీఎల్ 2021 పైనల్ మ్యాచ్ కు ముందు డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టాలో ఓ ఆసక్తికర ఫోటో షేర్ చేశాడు. ఇంతకీ ఆ ఫోటో ఏంటి?దాని వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందామా..
David Warner slams SRH, IPL 2021 live updates: ఐపిఎల్ 2021 సీజన్లో (IPL 2021 season) సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా విఫలమైన అనంతరం మంగళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశించి డేవిడ్ వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు క్రికెట్ ప్రియుల్లో చర్చనియాంశమయ్యాయి.
Australian Players Returns Home From Maldives: ఆయా దేశాల ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు, కరోనా నిబంధనలతో కొన్ని దేశాల ఆటగాళ్లు గత రెండు వారాలకు పైగా స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు తమ దేశానికి సురక్షితంగా చేరుకున్నారు.
IPL 2021: SRH vs RR Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ కేవలం ఒక మ్యాచ్‌లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ 2 విజయాలతో 7వ స్థానంలో ఉంది. వరుస ఓటముల నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీలో మార్పు చేసింది.
Kane Williamson takes charge of SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపిల్ 2021 సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్‌ని కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ అతడి స్థానంలో కేన్ విలియమ్సన్కి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ సీజన్లో మిగతా అన్ని మ్యాచులకు కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టేన్‌గా వ్యవహరించనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.