Cowin Registration: కరోనా వ్యాక్సినేషన్ ఇకపై చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చేసింది. చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఎప్పట్నించి, ఎలా జరుగుతుందనేది పరిశీలిద్దాం.
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందో, అధికారుల నిర్లక్ష్యం కూడా అదే రీతిలో జరుగుతుంది. మరణించిన వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు ధ్రువీకరించిన సంఘటన తెలంగాణలో వెలుగుచూసింది.
Spot registration for COVID-19 Vaccine: 18 ప్లస్ ఏజ్ గ్రూప్ వారు కూడా కొవిన్ పోర్టల్‌పై తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కరోనా టీకాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో చాలా మంది టీకాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్ వ్యాక్సిన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది (COVID-19 vaccine spot registration) కేవలం ప్రభుత్వం నిర్వహించే టీకా కేంద్రాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది.
Booking 2nd dose of Covishield on CoWIN : కొవిషీల్డ్ 2వ డోస్ కోసం కొవిన్ పై బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. దేశంలో ప్రస్తుతం మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండటంతో వ్యాక్సిన్ తొలి డోస్ (Corona vaccines) తీసుకునే వారి కంటే ముందుగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కోసం వేచిచూస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు.
COVID-19 Vaccine Appointment : కరోనా వైరస్ కట్టడిలో మనం భాగస్వాములు కావాలంటే కచ్చితంగా కోవిడ్19 టీకా తీసుకోవాల్సిందేనని వైద్యులు, వైద్య శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొవిన్ యాప్ లేదా వెబ్సైట్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Co-Win Registration For COVID-19 vaccination : కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకాల రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారు. అయితే తొలుత రిజిస్ట్రేషన్ సమయం చెప్పకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తతున్నాయి.
COVID Vaccination registration for those above 18+ on CoWin: న్యూ ఢిల్లీ: కరోనా కట్టడి కోసం మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇటీవలే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం శనివారం నుండే.. అంటే ఏప్రిల్ 24 నుంచి కొవిన్ అధికారిక పోర్టల్‌పై (CoWin portal) 18 ఏళ్లు పైబడిన వారికి తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించింది.
Map My India APP: 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు. మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.
కరోనావైరస్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు విజయవంతమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
కరోనావైరస్ను అంతం చేసేందుకు శనివారం దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు 3లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1.91లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.