IVRI Research On Cow Urine: ఆవు మూత్రంపై ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసింది. ఈ పరిశోధనలో ఆవు మూత్రం కంటే గేదే మూత్రంలోనే ఎక్కువ యాంటీ బ్యాక్టీరియా కారకాలు ఉన్నట్లు గుర్తించారు. మనుషులు సేవిస్తే.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డాక్టర్.. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Cow urine will check Coronavirus: BJP MP Pragya Thakur | భోపాల్: బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్.. ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రగ్యా థాకూర్ చేసిన పలు వ్యాఖ్యలు ఆమెకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. గోమూత్రం కరోనావైరస్కు చెక్ పెడుతుందంటూ తాజాగా ప్రగ్యా థాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్‌కి ( Hand sanitizer ) చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ ( Cow urine Hand sanitizer ) త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. ఔను, మీరు చదివింది నిజమే..
గోమూత్రంతో పాటు ఆవు పేడతో తయారయ్యే పలు ఔషధాలు, సబ్బులను కూడా ఇక అమెజాన్ ఆన్లైన్లో విక్రయించే అవకాశం ఉందని.. ఈమేరకు ఆ సంస్థలో సంప్రదిపులు జరిపామని ఆర్ఎస్ఎస్ సపోర్టుతో పనిచేస్తున్న ఓ కంపెనీ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.