ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్‌కి ( Hand sanitizer ) చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ ( Cow urine Hand sanitizer ) త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఔను, మీరు చదివింది నిజమే..
డాక్టర్లు, వైద్య నిపుణులు సలహా ఇచ్చారని శానిటైజర్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత ఉపయోగించకూడదు. ఇంకా చెప్పాలంటే పదే పదే శానిటైజర్ వాడకం వల్ల అనర్థాలు (DisAdvantages of Sanitizer)కూడా ఉన్నాయి.
Hand Sanitizer: కోవిడ్-19 ( Covid-19) కు ముందు కూడా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది వీటిని ఎక్కువగా వినియోగించేవారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
విపత్కర పరిస్థితుల్లో సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలు ఎంతగానో ఉపకరిస్తాయి. వయసుతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా తమవంతు ప్రయత్నాలు ఫలించి దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళుతాయి.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
ఆల్కాహాల్‌కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. వైరస్ ఎఫెక్ట్ కారణంగా 140 దేశాలు స్వచ్ఛత, శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజల్లోనూ వ్యక్తిగత పరిశుభ్రత పెరిగింది. ఎక్కడ చూసినా.. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. వైరస్ దాడి బారి నుంచి తప్పించుకోండి అనే ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి.
'కరోనా వైరస్' కారణంగా ఇప్పుడు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన విపరీతంగా పెరిగింది. కరోనా వైరస్ రావద్దంటే. . ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ముక్కుకు మాస్క్‌లు ధరించాలని కూడా ప్రచారం చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.