Children Vaccination: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా రేపట్నించి మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. దేశంలో రేపట్నించి చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా చిన్నారుల కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
France Covid Alert: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు ఫ్రాన్స్‌లో కోవిడ్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.
India Omicron Update: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదు కాగా, రెండు, మూడు స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. అటు తెలంగాణ, కేరళలో అయితే..
ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు డెల్టా వేరియంట్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని...కేవలం 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించించి
Omicron Variant: ఊహించిందే జరుగుతోంది. ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ స్థానిక సంక్రమణ ప్రారంభమైపోయింది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణ పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. అటు ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.
Omicron Third Wave: కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్‌తో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ సృష్టిస్తున్న కలవరంతో ప్రపంచదేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. అటు ఇండియాలో ఇదే వేరియంట్..కరోనా థర్డ్‌వేవ్‌కు దారి తీయవచ్చనే హెచ్చరిక జారీ అవుతోంది.
Sex and Covid19: కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయం. బలవర్ధకమైన ఆహారమూ అవసరమే. ఇది కూడా తెలిసిన సంగతే. దీంతో పాటు ఆ పని తప్పకుండా చేయాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో తెలుసా..
Covid Super Strain: ప్రపంచాన్ని ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. మరోవైపు సూపర్ స్ట్రెయిన్ ముప్పు ఇండియాను వెంటాడుతోంది. ఇదే కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
World Omicron Alert: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ దేశాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ సంక్రమణ ఇలా ఉంది.
Omicron scar: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరింత పెరుగుతున్నాయి. కర్ణాటకలో మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,419 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి . కొత్తగా 122 మందికి పాజిటివ్‌గా (Corona cases in AP) వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు 18,788 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.
Third Wave of Corona In India: దేశంలో కరోనా థార్ట్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ ఐదో కేసు భయటపడిన నేపథ్యంలో ఈ అంచనాలకు మరింత బలం చేకూరుతోందటున్నారు.
Himachal Pradesh: దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా హిమచల్ ప్రదేశ్ ఘనతను సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి.
WHO warns Asia-Pacific on Omicron : డబ్ల్యూహెచ్‌వో తాజాగా పలు సూచనలు చేసింది. ఒమిక్రాన్.. కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఆసియా, పసిఫిక్ దేశాలు ఆరోగ్య వ్యవస్థల బలాన్ని పెంపొందించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అలాగే ఆయా దేశాలు ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.