BF 7 Variant in India: కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాలో మృతదేహాల కుప్పలు భయాందోళనకు గురిచేస్తోంది. పలు దేశాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మన దేశంలో కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.
Covid Cases Increasing: కొత్త వేరియంట్ బీఎఫ్ 7 భారత్‌లోనూ ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రత్తమైంది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే మూడు డోస్‌లు వేసుకున్న వారు.. కొత్త వేరియంట్‌కు జాగ్రత్తగా నాల్గో డోస్ వేసుకోవాలా..? అని అడుతున్నారు.
Covid Cases In India: కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. అలర్ట్ జారీ చేసింది. కొత్త వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపించింది.
Corona is in China : ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కరోనా నుంచి విముక్తి పొందినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు చైనా మళ్లీ వణికిస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతోన్నట్టుగా తెలుస్తోంది.
Australia vs Sri Lanka, Adam Zampa test Positive for COVID 19. టీ20 ప్రపంచకప్ 2022లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాలో కరోనా లక్షణాలు బయటపడినట్టు ఒక నివేదిక తెలిపింది.
Covid Lock Down: అనంతపురంలో ఓ కుటుంబం మూడేళ్లుగా లాక్ డౌన్ లో ఉండిపోయింది. వాళ్ల ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది
Amitabh Bachchan: దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా వ్యాపిస్తోంది. సెలెబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారినపడ్డారు.
India reports 8813 fresh COVID 19 cases in August 15. గడిచిన 24 గంటల్లో 8,813 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
India Reports 19406 new cases in Last 24 Hours. భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 మంది వైరస్ బారిన పడ్డారు.
KL Rahul test positive for Covid 19. భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డాడు. బెంగళూరులోని ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న రాహుల్‌కు కరోనా పాజిటివ్ అని బీసీసీఐ పేర్కొంది.
Coivd New Wave: చైనాలో పురుడు పోసుకున్న కొవిడ్ మహమ్మారి రెండున్నర ఏళ్లు దాటినా విజంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో దూసుకువస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఒక వేవ్ తగ్గిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తోంది. వేగంగా విస్తరిస్తూ జనాలను కాటేస్తోంది.
Virat Kohli tested positive for Coronavirus. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్‌గా వార్తలు వస్తున్నాయి.
New Zealand Player Devon Conway Tests Covid 19 Positive. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేకు వైరస్ సోకింది.
COVID 19 CASES INDIA: దేశంలో కొవిడ్ మళ్లీ భయపెడుతోంది. నిన్నటి పోల్చితే భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8 వేల 822 కేసులు నమోదయ్యాయి. నిన్నటి పోల్చితే దాదాపు రెండు వేలు అధికం. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నకేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య యాబై వేలు దాటింది.
Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 6 వేల 594 మంది వైరస్ నిర్దారణ అయింది.
Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 8 వేలకు పైగానా కొత్త కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 84 మంది వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.