Covid Lock Down: అనంతపురంలో ఓ కుటుంబం మూడేళ్లుగా లాక్ డౌన్ లో ఉండిపోయింది. వాళ్ల ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది
Lock Down: రెండున్నర ఏళ్లు గడిచినా కొవిడ్ మహమ్మారి పీడ పోవడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా కొవిడ్ పుట్టినిల్లు చైనాలో కలకలం రేగింది. చైనాలొ కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. దీంతో చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చైనాలోని ఒక నగరంలో ఒకడిరి కొవిడ్ నిర్దారణ కాగా.. ఆ నగరాన్ని మొత్తం లాక్ చేశారు
China locks down Changchun city. కరోనా వైరస్ మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా చాంగ్‌చున్‌లో మరోసారి చైనా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది.
China locks down in three cities people to quarantine in tiny metal boxes: చైనాలో కోవిడ్ విజృంభిస్తోన్న తరుణంలో దాదాపు 20 మిలియన్లకు పైగా ప్రజలను ఇంటికే పరిమితం చేసింది చైనా ప్రభుత్వం. అలాగే కోవిడ్ బారినపడ్డ వారి కోసం మెటల్ క్యాబిన్స్ ఏర్పాటు చేసింది.
West Bengal Lockdown: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యలో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ను తలపించేలా కఠిన కొవిడ్ ఆంక్షలు విధిస్తోంది.
Corona Third wave: కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలంగాణ ప్రజా ఆరోగ్య విభాగ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రజలు ఆందోళన చెందొద్దని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ( United States Of America ) కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
Being Human Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) కొంత కాలంగా పూర్తిగా వ్యవసాయంపైనే ఫోకస్ పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ( Social Media ) లో అభిమానులతో పంచుకుంటున్నాడు.
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నసందర్భంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, పేదలను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సూచించారు.
దేశవ్యాప్తంగా 14 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు వేగంగా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ తరుణంలోనే లాక్ డౌన్ ముగుస్తుందనే ఆలోచనతో ఏప్రిల్ 15 తర్వాత టిక్కెట్లు బుక్
'కరోనా వైరస్'.. ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడా వణికిస్తోంది. ఓ వైపు ఈ వైరస్ మృత్యుక్రీడ ఆడుతుంటే.. మరోవైపు దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాకు వ్యాక్సిన కనుగొనేందుకు ప్రపంచ దేశాల్లోని పరిశోధకులు కృషి చేస్తున్నారు. అలాగే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో 'కరోనా వైరస్' మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది.
'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా అగ్రతారలు ఓ పాట విడుదల చేశారు.
బ్యాంకుల కన్షార్షియమ్‌కు వేల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్.. మరోసారి బ్యాంకులకు తన విన్నపాన్ని తెలియజేశారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజు వరకు 649 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మున్ముందు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఐతే లాక్ డౌన్ వేళ పేద ప్రజల సంగతేంటి..? వారు ఆకలితో అలమటించాల్సిందేనా..? ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ పరిష్కారం చూపించింది.
'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ మద్దతు ప్రకటించింది.
'కరోనా వైరస్' ...ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 'లాక్ డౌన్' పాటిస్తున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయవచ్చన్నది ఆలోచన. అందుకే చాలా దేశాలు నిర్బంధంగా 'లాక్ డౌన్' విధించాయి. ఐతే జనం మాత్రం అన్ని దేశాల్లో బయటకు వచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
చైనాలో మొదలైన 'కరోనా వైరస్' ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ఇప్పటి వరకు జనం చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. ఇంకా కడుక్కుంటూనే ఉన్నారు. సామూహిక జీవనానికి దూరంగా ఉంటున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు, పార్టీలు, దుకాణాలు, థియేటర్లు, స్కూళ్లు.. ఇలా అన్నీ బంద్ చేసే పరిస్థితి దాపురించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.