Salman Khan In Farm House: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం తీవ్రం అవుతున్న సమయంలో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ( Lockdown ) విధించి.. అన్‌లాక్ ( Unlock) ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
అమెరికా-చైనాల మధ్య పోరు రోజు రోజుకు పెరగుతోంది. కరోనా మహమ్మారి చైనా నుండే ఉద్భవించిందని ఇప్పటికే అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను నిషేధించే దిశగా యోచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును
కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 36 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,214 మంది దీని బారిన పది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రైవేటు సంస్థలకు సుప్రీంకోర్టు భారీ రిలీఫ్ ను ఇచ్చింది. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ అమలుకాగా, ఎన్నో కంపెనీలు మూత పడ్డ విషయం తెలిసిందే..
కరోనా దెబ్బకు మార్కెట్ అంతా కుదేలయిపోయింది. చిన్న తరహా షాపింగ్ సముదాయాల నుండి మల్టిఫ్లెక్స్ ల వరకు మూతపడిపోయాయి. లాక్ డౌన్ నాల్గో దశ వరకు కఠినంగా అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ 5.0లో
దేశవ్యాప్తంగా నేటితో లాక్ డౌన్ నాల్గో దశ ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది.
గత మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రం కావడం పలు కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు
భర్త ఓ గదిలో క్వారంటైన్లో ఉండగా ఆ గది తలుపులకు బయటి నుంచి తాళం వేసిన భార్య ప్రియుడితో పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలో ముందేరి గ్రామంలోచోటుచేసుకుంది. బయటి నుంచి తాళం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అత్యధికంగా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అయితే మెహసనాలో ఆరు రోజుల కవలలకు కరోనా నిర్ధారణ కాగా ఓ గర్భిణికి ఇటీవల కరోనా సోకింది. ఆమె ఈ నెల 16న
గత వారం రోజుల నుండి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించబడ్డ తరువాతనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు ఇతరులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు అనుమతించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ
కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మే 3న లాక్డౌన్ ముగియనున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా
రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తులో గోడ నిర్మించింది. ఏపీకి నిత్యవసరాలు సరఫరా చేసే ప్రధాన దారుల్లో గోడల నిర్మించడంపై
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత పొడిగించాలని ఢిల్లీతో సహా ఐదు ప్రధాన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ పొడిగింపు విషయంలో కేంద్రం తర్జనభర్జనలో ఉండగా రాష్ట్రాలు
ప్రపంచ వైద్య శాస్త్రానికే ముచ్చెమటలు పట్టించి సవాల్ గా నిలిచిన కరోనా వైరస్ చికిత్సకు అంతా సులువుగా పారదోలే పరిస్థితి లేదంటున్నారు వైద్య నిపుణులు. కేరళలోని ఓ మహిళకు 42 రోజులుగా
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళలనలతో సతమవుతున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు స్విగ్గి, జోమోటో అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం
దేశంలో రోజుకు రోజుకు కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయని, గత 24 గంటల్లో దేశంలో దేశంలో కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.