Omicron Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ బారిన పడిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రత తగ్గిందని ఓ సర్వే తెలిపింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 14 లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
Corona symptoms: ఇటీవలి కాలంలో కొవడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కొవిడ్ లక్షణాలను గుర్తించేందుకు వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు మీకోసం.
Omicron symptoms: ఒమిక్రాన్ వేరియంట్‌పై యూకేకు చెందిన ఓ అధ్యాయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. జబులు, తలనొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు ఒమిక్రాన్ లక్షణాలు కావచ్చని అధ్యాయనం తెలిపింది.
COVID-19 positive test reports: న్యూ ఢిల్లీ: కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... ''కరోనా లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు'' అని స్పష్టంచేసింది.
Covid-19 Complications | కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. భారత్‌లో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల వరకు కరోనా కేసులు, వారంలో దాదాపు 25 వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో ఉన్న వారిని కోవిడ్19 మహమ్మారి కబలిస్తోందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఆ వివరాలు మీకోసం..
కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. రోజురోజుకూ కొత్త కొత్త కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా నోటిపూత ఉన్నా సరే...కరోనా వైరస్ కాదని చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు.
ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey In AP)లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 90 శాతం మంది బాధితులకు అసలు ఏ కరోనా లక్షణాలు లేవని గుర్తించారు. కృష్ణా జిల్లాలో 22 శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియకముందే వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆగస్టు 5న కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ అని తేలడంలో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ( MGM hospital ) చేరిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒక్క చోట జరిగే చిన్న పొరపాటుతో జనం కరోనావైరస్ బారినపడుతున్నారు. కరోనా గురించి అంతగా తెలియని వాళ్లే కాదు.. కరోనా సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న వాళ్లు కూడా కొవిడ్-19 బారినపడుతుండటమే అందుకు నిదర్శనం.
కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 96 శాతం జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలలో ఏదైనా ఒకటి (Corona Symptoms) ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.