Coronavirus Infection: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది. చైనాతో పాటు ఇతర దేశాల్లో భారీగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక సూచనలు జారీ చేసింది.
Corona Symptoms in Kids: కరోనా మూడో వేవ్ లో చిన్నారులపై వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతోందని వైద్యులు అంటున్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒకటి లేదా రెండు కొత్త లక్షణాలు ప్రస్తుతం పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడం సహా వాంతులు అవుతున్నాయని వైద్యులు స్పష్టం చేశారు.
Omicron Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తుంది. అయితే ఈ వైరస్ బారిన పడిన వాళ్లు కరోనా లక్షణాలతో పాటు మరో రెండు కొత్త లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
COVID-19.. 8 symptoms here : అలాంటి లక్షణాలు ఉంటే కోవిడ్-19గా అనుమానించి.. వెంటనే పరీక్షలు చేయించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అలాంటి లక్షణాలున్న వారందరినీ వెంటనే వేరుగా ఉంచాలని పేర్కొంది.
Omicron Symptoms: Skip Attending 2022 New Year celebrations : మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ లక్షణాలు ఉంటే వేడుకల్లో అస్సలు పాల్గొనకండి.
కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 96 శాతం జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలలో ఏదైనా ఒకటి (Corona Symptoms) ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.