తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్నిరోజులుగా సాగుతున్న సంక్షోభానికి తెరదిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు శాంతిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఎన్నికలకు మరింత బలంగా వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.
Telangana BJP Leaders focus on T Congress disgruntled leaders. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి పంచాయితీని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. కాంగ్రెస్‌లోని అంతర్గత పోరును తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.
PCC chief Revanth Reddy : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. డబ్బులిచ్చి పదవిని కొనుక్కున్నాడంటూ ఆరోపించాడు.
Political War In Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల కేటాయింపు చిచ్చు రేపుతోంది. తమకు అన్యాయం జరిగిందంటూ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు భేటీ అయి.. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్‌పై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, పోలీసుల తీరుపై పార్లమెంట్లో ఆ పార్టీ నేత మణిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు అవకాశం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
India China Border Clash: భారత్-చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణపై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకోనివ్వమని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌లో పర్యటిస్తుండగా.. సోమవారం పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరయా వాద్రా కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
టీపీసీసీలో కొత్త కమిటీలు కల్లోలం రేపుతున్నాయి. తనకు ఆశించిన పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ.. తనకు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Revanth Reddy Comments On Cm Kcr: జగన్ ఆత్మ సజ్జల తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తామని చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఏపీ రాష్ట్రం అని రాసుకున్నారని అన్నారు.
Himachal cm candidate: గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించినా.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. దీంతో తదుపరి సీఎం ఎవరనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పీఠం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.
Himachal pradesh Results: హిమాచల్‌లో ఆచారం కొనసాగింది. అధికార పార్టీ పరాజయం పొందగా..కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ అధికారం ఖరారైంది. ఆ వివరాలు మీ కోసం..
BJP CM Jairam Thakur wins from Seraj against Congress Chet Ram. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా బీజేపీ బోణి కొట్టింది. సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం జైరాం ఠాకూర్ భారీ విజయం సాధించారు.
Himachal Pradesh Election Result Latest Update: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది ఆ పార్టీ అధిష్టానం.
Gujarat-Himachal Election Results 2022: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందా..? కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా..? ఆమ్ ఆద్మీ సత్తా చాటుతుందా..? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.