Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర నేత రాహుల్ గాంధీ ఉండాలన్న వాదన ఓ పక్క వినిపిస్తోంది. ఐతే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....?
Telangana Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక తీర్మానం చేసింది.
Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముగ్గురే మిగిలారు.
Revanth Reddy about September 17th History: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Munugode: కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను పక్కన పెడుతోందా..? మునుగోడు పార్టీ అభ్యర్థి విషయంలో ఎవరి పంతం నెగ్గింది. చల్లమల్ల కృష్ణారెడ్డికి కాకుండా పాల్వాయి స్రవంతికి ఇవ్వడానికి గల కారణాలేంటి..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..
Munugode: తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చూట్టూ తిరుగుతున్నాయి. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: కాంగ్రెస్‌లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్రపై చర్చ జరుగుతోంది. తెలంగాణ మీదుగా యాత్ర సాగనుంది. రాహుల్ గాంధీ పర్యటన వివరాలను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు సెషన్స్‌పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు.
Rahul Gandhi promised loan waiver of up to Rs 3 lakh to farmers in Gujarat. అహ్మదాబాద్‌లో జరిగిన ‘పరివర్తన్ సంకల్ప్ ర్యాలీ’లో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ .. ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు.
Revanth Reddy slams KCR: తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, సైనికుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Revanth Reddy Munugode bypoll campaign Plans: మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీదున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.