Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన కీలక నేత పార్టీకి గుడ్్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Tpcc Chief Revanth Reddy: తెలంగాణలో అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వర్గ పోరులో బిజీగా మారిపోయారు. ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ హైకమాండ్‌కు చేరినట్లు సమాచారం.
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Attack on BJP candidate Piyush Patel in Gujarat Assembly Election 2022. గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక 2022లో వాంసద నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పీయూష్ పటేల్‌పై దాడి జరిగింది.
Gujarat Elections 2022: దేశమంతా ఇప్పుడు గుజరాత్ ఎన్నికలవైపే దృష్టి సారించింది. అందర్నీ ఆకర్షిస్తున్న గుజరాత్ తొలిదశ పోలింగ్ రేపు అంటే డిసెంబర్ 1న జరగనుంది. తొలిదశలో రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
PCC members Abhilash Rao staged a sit-in dharna in front of the station with Congress workers, alleging that Congress worker Sivakasi was called to SSI Vasuram Naik station in the name of investigation and assaulted in Chinnambavi of Wanaparthi distric
Bandla Ganesh Decides To Leave Politics బండ్ల గణేష్ తాజాగా వేసిన ట్వీట్లను చూస్తుంటే శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల వల్ల ఎంతో నష్టపోయాను అంటూ బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Jagga Reddy Comments On Revanth Reddy: టీపీసీసీ చీఫ్ పదవిపై తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనకు పీసీసీ వచ్చే వరకు అధిష్టానాన్ని అడుగుతూనే ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని కోరారు.
Yadagirigutta Leaders Rejoins In Congress: మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు సాయంత్రానికే ఝలక్ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని కేటీఆర్ పరువు తీశారు.
Another setback for the Congress party. Senior leader Marri Shasidhar Reddy, who has been a supporter of the party for a long time, has resigned from the party
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీలో మళ్లీ విబేధాలు రచ్చకెక్కాయి. మర్రి శశిధర్ రెడ్డి తొలగింపుపై బేధాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు
Marri Shashidhar Reddy suspended by Congress Party. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది.
Dharmapuri Arvind House Vandalised: ఎంపి ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కుల అహంకారంతోనే కేసీఆర్ కుటుంబం ఈ దాడి చేయించిందని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
Dharmapuri Arvind House Vandalised: ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించి, కుటుంబసభ్యులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి, భయానక వాతావరణం సృష్టించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
MLC Jeevan Reddy : తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్తోనే వైద్య సదుపాయాలు అందుతాయని పేర్కొన్నారు.
Madhu Yashki On Priyanka Gandhi: తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం విచారకరమని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ప్రజలకు ఎందుకు చేరుకాలేకపోతున్నామో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.