MP Komati Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పార్టీ మారుతున్నారా?

MP Komati Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏ పార్టీలో లేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 03:01 PM IST

MP Komati Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పార్టీ మారుతున్నారా.. జంపింగ్ కు ముహూర్తం ఖరారు అయ్యిందా.. కాంగ్రెస్ కు పూర్తిగా కటీఫ్ చెప్పినట్లేనా.. ఎన్నికల ముందు చెప్పే స్టాండ్ ఎలా ఉండబోతుంది.. బీజేపీ నేతల వెంట తిరగడంలో అంతర్యేంటి.. తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం. 

Video ThumbnailPlay icon

Trending News