Punjab Govt: ప్రముఖ సింగర్,కాంగ్రెస్ నేత సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈక్రమంలో భగవంత్ మాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Hardik Patel: హార్దిక్ పటేల్ పేరు తెలియని వారుండరు. పాటిదార్ ఉద్యమంతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పాటిదార్ నేతగా కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర యూనిట్లో కీలక పదవిలో కొనసాగారు. తాజాగా తాను కొత్త రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు.
Bharatsingh Solanki Issue: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వీఐపీ ఉండటంతో నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రజలకు చెప్పాల్సిన నేతే ఇలా చేస్తే ఎలా అని మండిపడుతున్నారు. ఇంతకు ఎవరా నేత..ఏమిటా కథా..?
Telangana congress: రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఆ దిశగా వ్యూహా రచన చేస్తోంది. ఏఐసీసీ నిర్వహించిన చింతన్ శిబిర్ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అదే తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.
Former MP Ponnam Prabhakar is angry that Bandi sanjay who did nothing for the Parliamentary constituency, made such remarks just for the sake of sensation.
Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
CM Kcr comments: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు.
Rahul Gandhi: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కంటి తడుపు చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ఇలా చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.
Congress on Petrol Diesel Excise Duty Cut: పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం జుమ్లా అంటూ కొట్టిపారేస్తోంది కాంగ్రెస్.
Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటోంది. రైతుల సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ తాజాగా రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసి ఆయన..ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్‌తో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.
Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీతో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.