Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీలో మళ్లీ విబేధాలు రచ్చకెక్కాయి. మర్రి శశిధర్ రెడ్డి తొలగింపుపై బేధాభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు

  • Zee Media Bureau
  • Nov 21, 2022, 04:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News