Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ రాసిన ఈ లేఖలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అవి ఏంటంటే..
Minister Harish Rao Comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిది వక్ర బుద్ది... వంకర మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు అనే విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెబుతూ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
TPCC Chief Revanth Reddy Challenges Ministers KTR, Harish Rao: లక్ష కోట్ల విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం ఎంపిక ప్రక్రియపై బుధవారం హైడ్రామా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య తరువాత డీకే శివకుమార్ ఉంటారని తెలుస్తోంది.
Who Is Sunil Kanugolu: సునీల్ కానుగోలు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఈ పేరు పొలిటికల్ సర్కిల్లో మారుమోగిపోతుంది. ఎవరు ఈ సునీల్ కానుగోలు..? ఆయన వ్యహాలు ఏంటి..? ఏ రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ అయ్యారు..? వివరాలు ఇలా..
Congress : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ బంపర్ మెజార్టీ సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక బీజేపీ 64 స్థానాలకే పరిమితమై చతికిలపడింది. కింగ్ మేకర్ అవుతుందని అనుకున్న జేడీఎస్ కేవలం ఇరవై స్థానాలకే పరిమితమైంది.
Karnataka Elections : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో శాసన సభా పక్ష నేతను కాంగ్రెస్ నేడు ఎన్నుకోనుంది. ఇక కర్ణాటక సీఎం అభ్యర్థిని కూడా నేడు ఖరారు చేయబోతోన్నారు.
Revanth Reddy About Karnataka Elections Results 2023: కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 సీట్లు ఉంటాయి. వీటిల్లో అధిక శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి, ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు తెలంగాణ పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Karnataka Assembly Results 2023: కర్ణాటక ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దాటేసింది. అటు బీజేపీ 70 వద్దే అపసోపాలు పడుతోంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Karnataka Politics: ఒకే ఒక్క కులంతో రాజకీయాలు చేయడం సాధ్యమేనా అంటే ఎందుకు కాదనే సత్యం బోధపడుతుంది. మతం, కులం ఎక్కడా కూడు పెట్టకపోయినా రాజకీయాల్లో మాత్రం పెడుతుందని అర్ధమౌతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
Karnataka Exit Polls 2023: కర్ణాటక ఎన్నికల చిత్రం ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. అత్యధిక సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కడుతుంటే..రెండే రెండు సంస్థలు మాత్రం బీజేపీకు ఓటేశాయి.
Talasani Srinivas Yadav comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు.
Priyanka Gandhi Speech: నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు.
KTR satires on Priyanka Gandhi: అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకా గాంధీ తన ఈ పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.