కామన్వెల్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించింది.మహిళల 50 కేజీల ఫ్లైవెయిట్ ఫైనల్స్‌లో నార్త్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌పై నిఖత్ జరీన్ విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణం రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి పతకం తెచ్చిన జరీన్‌కు అభినందనలు తెలిపారు.
Commonwealth Games 2022: Mirabai Chanu wins gold in weightlifting at CWG 2022. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలిచారు.
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ లో భారత పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పండ పండిస్తున్నారు.వెయిట్‌లిఫ్టర్ల అద్భుత ప్రదర్శనతో శనివారం ఒక్కరోజే భారత్ కు మూడు పతకాలు వచ్చాయి. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది.
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ లో భారత పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పండ పండిస్తున్నారు. 55 కిలోల విభాగంలో బింద్యారాణి అద్బుత ప్రతిబ కనబరిచి సిల్వర్ మెడల్ గెలిచింది. 23 ఏళ్ల బింద్యారాణి
స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసింది.
The Commonwealth Games, which England is hosting for the third time, has opened. Britain's traditional art forms enthralled the crowd at the eye-popping opening ceremony at the Alexander Stadium on Thursday.
Neeraj Chopra miss Commonwealth Games 2022 due to injury. కామన్వెల్త్ పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు రేపిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా తప్పుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో మరో సంచలనం నమోదైంది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా.
కామన్వెల్త్ క్రీడల్లో గుంటూరు జిల్లాకి చెందిన వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 84 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత్ తన సత్తా చాటింది. భారత క్రీడాకారిణులు మానికా బత్రా, మాధురికా పట్కార్, మోమా దాస్, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రబుద్ధి ఫైనల్ ఆటలో రాణించి 3-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ సింగపూర్‌ను మట్టికరిపించి టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలచుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్లోనే రావడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.