ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లో ఆదివారం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో మరో సంచలనం నమోదైంది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా.
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్లోనే రావడం గమనార్హం.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ హవా కొనసాగుతోంది. నిన్న వెయిట్ లిఫ్టింగ్ క్యాటగరీలో మీరాబాయి చాను స్వర్ణం గెలవగా.. గురురాజ్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా అదే విభాగంలో భారత క్రీడాకారిణి సంజిత చాను సత్తా చాటింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.