Lovlina Borgohain: 'నా కోచ్‌లను వేధిస్తున్నారు'.. బాక్సర్ లవ్లీనా షాకింగ్ కామెంట్స్

 Lovlina Borgohain: భారత బాక్సర్ లవ్లీనా బాక్సింగ్ ఫెడరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నీచపు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 01:54 PM IST

 Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత బాక్సింగ్ ఫెడరేషన్ చాలా నీచమైన రాజకీయాలు చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కామన్ వెల్త్ క్రీడా పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తుంది లవ్లీనా. ఒలింపిక్స్ లో తనకు సహకరించిన కోచ్ లను ట్రైనింగ్ నుంచి తీసేశారని తెలిపింది. 

Video ThumbnailPlay icon

Trending News