Who is Himani Mor: ఒలింపిక్ మెడలిస్టు నీరజ్ చోప్రా నిన్న సైలెంట్ గా పెళ్లి చేసుకు మీ అందరినీ షాక్‌కు గురి చేశారు. నీరజ్ పెళ్లి చేసుకుంది హిమాని మోర్. హర్యానాకు చెందిన వారు. ఈ ఒలింపిక చాంపియన్ నిన్న ఆదివారం రోజు తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇంతకీ ఈ హిమాని మోర్ ఎవరు అని నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారు
Neeraj chopra marriage: స్టార్ అథ్లెట్ బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఒక ఇంటి వాడయ్యాడు. వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Manu Bhaker Chat With Neeraj Chopra: నీరజ్ చోప్రా, మను భాకర్ రిలేషన్లో ఉన్నారా..? ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా..? ఓ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నీరజ్ చోప్రా, మను భాకర్, ఆమె తల్లి మాట్లాడుకోవడం సంచలనంగా మారింది.
Who is Neeraj Chopra Girlfriend: ప్రస్తుతం నీరజ్ చోప్రా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు.. భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించి దేశం జెండాను ప్రపంచ యావనికపై రెపరెపలాడించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా గురించి ఎక్కువ మంది గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు. అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని వెతుకుతున్నారు. అయితే నీరజ్ పెళ్లిపై అతని తండ్రి ఏం చెప్పాడు..? నీరజ్ చోప్రా క్రష్ ఎవరు..?
Paris Olympics 2024:పారిస్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ చరిత్రను పునరావృతం చేయలేక రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ జావెలిన్ 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు) ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
Neeraj Chopra Fitness : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా తాను ఎలా వర్కవుట్ అవుతాడు..తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా?
Neeraj Chopra Net Worth And Car Collections: 2021 టోక్యోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో ఓ 26 ఏళ్ల కుర్రాడు భారత్‌కు బంగారు పతకం పట్టుకొచ్చాడు. అతని చారిత్రాత్మక విజయంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. కొన్ని కోట్లమంది భారతీయులకు ఆనంద భాష్పాలను తీసుకువచ్చాడు. అతడు ఎవరో కాదు జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పసిడి ఆశలు నెరవేరే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇండియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. అటు పాకిస్తాన్ నుంచి అర్షద్ నదీమ్ కూడా ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Neeraj Chopra at Paris 2024 Olympics: డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నేడు క్వాలిఫైయింగ్ రౌండ్లో బరిలోకి దిగనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నీరజ్ చోప్రాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
Neeraj Chopra Records: 40 ఏళ్ల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. ఆదివారం బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. నీరజ్ చోప్రా కెరీర్లో సాధించిన అత్యుత్తమ విజయాలపై ఓ లుక్కేయండి.
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి స్వర్ణంతో మెరిశాడు. తాజాగా దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు.
India Golden Boy Neeraj Chopra turns 25 Today. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. నేడు 25వ పడిలోకి అడుగుపెట్టాడు.
Neeraj Chopra miss Commonwealth Games 2022 due to injury. కామన్వెల్త్ పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు రేపిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా తప్పుకున్నాడు.
Neeraj Chopra bags silver medal at World Athletics Championship. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022లో చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మెగా ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించాడు.
Neeraj Chopra Family celebrations after he wins silver in World Athletics Championships. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పథకం సాదించగానే.. అతడి కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేశారు.
Neeraj Chopra first reaction after winning silver in World Athletics Championships. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో నీరజ్ చోప్రా మాట్లాడుతూ దేశానికి పథకం తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.
National Sports Awards 2021: రాష్ట్రపతి భవన్ లో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుక (National Sports Awards 2021) శనివారం ఘనంగా జరిగింది. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన 12 మంది అథ్లెట్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న (Major Dhyan Chand Khel Ratna Award) అవార్డును అందజేశారు.
Neeraj Chopra: మరిన్ని పతకాలు సాధించేంతవరకు తనపై బయోపిక్ వద్దన్నాడు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్డా. అప్పుడే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు.
National Sports Awards: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుకు 11 మంది క్రీడాకారుల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్ చేసింది. అర్జున అవార్డుకు 35 మంది అథ్లెట్ల పేర్లను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని సోమవారం (నవంబరు 1) ఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.