CWG 2022: గోల్డ్ మెడల్ గెలిచిన మీరాబాయి చాను.. కామన్వెల్త్‌లో చరిత్ర!

Commonwealth Games 2022: Mirabai Chanu wins gold in weightlifting at CWG 2022. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలిచారు. 

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 09:25 PM IST

ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలిచారు. దాంతో భారత్‌కు తొలి పసిడి అందింది. 49 కేజీల వెయిట్ విభాగంలో చాను టైటిల్ గెలిచారు. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 109 కిలోలు ఎత్తి స్వర్ణం గెలిచారు. 

Video ThumbnailPlay icon

Trending News