Vikarabad: సినీనటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, అలీ స్పందించినట్లు తెలుస్తొంది.
Vikarabad: కమెడియన్ అలీకి బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు. నవాబ్ పేట మండలలం ఎక్ మామిడి గ్రామపంచాయతీ అధికారులు అలీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Cine Actors Donated Cheques To Telangana CMRF Including Chiranjeevi Sai Dharam Tej And Others: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సినీనటులు చిరంజీవి, రామ్‌చరణ్, అలీ, విశ్వక్ సేన్‌తోపాటు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.
Big Shock To YS Jagan Ali Resigned From YSR Congress Party: ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. సినీ నటుడు అలీ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఏకంగా రాజకీయాలనే వదిలేశారు.
Sadan Pranaya Godari Movie: సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా పీఎల్ విఘ్నేష్ జంటగా నటిస్తున్న మూవీ ప్రణయ గోదారి. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను అంబర్‌పేట శంకరన్న ఆవిష్కరించి.. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.
Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
Comedian Ali Celebrates Ramadan 2023 కమెడియన్ అలీ రంజాన్ సందర్భంగా చిరంజీవిని ప్రత్యేకంగా కలిశాడు. ఇప్పుడు అలీ చిరంజీవి కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ ఫోటో మీద డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు.
Bhari Taraganam Trailer కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతోన్నాడు. సదన్ అనే వ్యక్తి అలీకి కాస్త దగ్గరి బంధువే. ఇప్పుడు అతను హీరోగా రాబోతోన్న భారీ తారాగణం అనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Comedian Ali On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమంటూ కమెడియన్ అలీ ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశిస్తే తాను ఎవరిపై అయినా పోటీ చేస్తానని అన్నారు. అలీ చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Comedian Ali ABout Relation With Pawan Kalyan అలీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహ బంధం ఈనాటిది కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఈ మిత్రత్వం కొనసాగుతూనే వచ్చింది.
Ali Daughter Marraige కమెడియన్ అలీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేకపోయాడో చెప్పుకొచ్చాడు.
Ali Daughter Fatima Marriage కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. గత కొన్ని రోజులుగా అలీ ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి.. ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Global Grace Cancer Run 2022: గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2022 5వ ఎడిషన్ క్యాంపెయిన్ కు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కమెడియన్ అలీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాన్సర్ రన్‌కి సంబంధించిన టీషర్ట్ లాంచ్ చేశారు.
చాలామంది హీరోలు, హీరోయిన్లకు ఎదురైన సమస్యే ఇప్పుడు కమెడియన్ ఆలీకి కూడా ఎదురైంది. తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ట్విటర్లో ఫేక్ అకౌంట్‌ను ఏర్పాటు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆలీ శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.