Global Grace Cancer Run 2022: గ్లోబల్‌ గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 2022 5వ ఎడిషన్‌ క్యాంపెయిన్

Global Grace Cancer Run 2022: గ్లోబల్‌ గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 2022 5వ ఎడిషన్‌ క్యాంపెయిన్ కు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కమెడియన్ అలీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాన్సర్ రన్‌కి సంబంధించిన టీషర్ట్ లాంచ్ చేశారు.
 

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 01:25 AM IST

Global Grace Cancer Run 2022: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నాల్లో భాగంగా గ్లోబల్‌ గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 2022 5వ ఎడిషన్‌ క్యాంపెయిన్‌కు సంబంధించిన టీషర్ట్ లాంచ్ చేసి క్యాన్సర్ రన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. నటుడు అలీ, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఆర్పీ పట్నాయక్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో వీక్షించండి.
 

Video ThumbnailPlay icon

Trending News