17 Foot python found in assam video: భారీ కొండ చిలువ ప్రస్తుతం అస్సాంలో హల్ చల్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారుల సహాయంలో దాన్ని బంధించి అడవిలో వదిలేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake viral video: కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ తెగ ప్రయత్నాలు చేశాడు. అది తిరగబడి దాడి చేసేందుకు సైతం ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake Video: మహిళ తన ఇంటి నిండా పాముల్ని పెట్టుకుంది. మరీ ఆమె పాముల్ని పెంచుకుంటుందో ఏంటోకానీ.. వాటికి స్నానంసైతం చేయిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని పాముల్ని తీసుకుని అదేదో బట్టల్ని ముంచి తీసినట్లు పాముల్ని గిన్నెలో ముంచి బైటకు తీస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియో తీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake Fing In Bedroom: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన ఎదురైంది. స్థానికంగా ఉండే ఒక మహిళ తన పిల్లల గదిలో దుస్తులు పెట్టే ర్యాక్ లో భయంకరమైన పామును గమనించింది. వెంటనే భయపడిపోయి ఇంట్లో వాళ్లను అలర్ట్ చేసింది.
Grand Mother Saves Grand Daughter Life From Cobra Snake: పాముకాటు నుంచి మనమరాలిని ధైర్య సాహసాలతో కాపాడిన నాన్నమ్మ చివరకి అదే పాముకాటుకు గురై కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
King Cobra Naga Devi Video: ఓ ప్రాంతంలోని భారీ కింగ్ కోబ్రా ఇంట్లోని పూజా గదిలో ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఇంటి యజమాని పామును ఏం చేశాడో తెలుసా? తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ పూర్తి వీడియో చూడండి.
King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పాము పిల్లలకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్నేక్ క్యాచర్ పిల్లలను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇంతకుముందు ఇలాంటి వీడియోని చూశారా? చూడకపోతే ఓ లుక్కేసుకోండి.
Google Trend Funny King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ నవ్వుకుంటున్నారు ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? నవ్వుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Man Kisses Hugs King Cobra: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల్లో పాములకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజు 5 నుంచి 6 వీడియోల వరకు కింగ్ కోబ్రాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈరోజు వైరల్ అవుతున్న పాముకు సంబంధించిన వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.
Google Trend 12 Feet King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నటిజన్లో భయంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీరు షాక్ అవడం ఖాయం.
10 Feet King Cobra Hiding Under Car: సోషల్ మీడియాలో జంతువులు, పాములకు సంబందించి వీడియోలు ఎక్కువగా వైరల్గా మారుతున్నాయి. అయితే ఇటీవలే ఓ వ్యక్తి నెట్టింట్లో పోస్ట్ చేసి భారీ కింగ్ కోబ్రాకు సంబంధించి వీడియో తెగ వైరల్ మారింది. మీరు ఎప్పుడైన ఇలాంటి పాముకు సంబంధించిన వీడియో చూశారా?
Young Man Drank King Cobra Blood: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రా రక్తాన్ని తాగుతున్న వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నటిజెన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరెప్పుడైనా ఇలాంటి వీడియోలను చూశారా.
Cobra Snake Spitting Venom: మామూలుగానే నాగుపామును చూస్తే ప్రాణం గడగడలాడిపోతుంది. భయంతో ఒళ్లు గజగజ వణికిపోతుంది. అలాంటిది దాదాపు పది నుంచి పదిహేను అడుగుల పొడవున్న పెద్ద నల్ల త్రాచు పామును ధైర్యంగా బంధించాడు ఈ యువకుడు.
Watch How Wild Snakes Eating food: సోషల్ మీడియాలో ప్రస్తుతం అన్ని రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా నెటిజన్లు పాములకు సంబంధించిన వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
King Cobra with Hood: యూట్యూబ్లో ఎన్నో షార్ట్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే షార్ట్స్ ఉండేవి కొన్ని సెకన్ల నిడివే అయినప్పటికీ.. అందులో భారీ సంఖ్యలో జనాన్ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
Wild Giant King Cobra: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాము, కోతికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కోతి పాము తోక లాగడమేంటని కామెంట్లు చేస్తున్నారు.
Man Kissing King Cobra Hood: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూడగానే ఔరా అనిపించేలా ఉంటాయి. ఇంకొన్ని రకాల వీడియోలను చూస్తే.. ఇవి వైరల్ కాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలా గూస్బంప్స్ తెప్పించే వీడియోనే.
Snake Catchers Holding Up Huge King Cobra: ప్రస్తుతం ఇంటర్నెట్లో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే సర్ప్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో నేటిజన్లకు భయభ్రాంతులను తెప్పిస్తుంది. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి.
King Cobra Caught Video: ప్రస్తుతం నెట్టింట కింగ్ కోబ్రాకు సంబంధించిన వైరల్ వీడియోలు తెగ వైరల్గా మారుతున్నాయి. ఇటీవలే గోవా బీచ్లో కోబ్రా సంచారం చేసిన వీడియో తెగ వైరల్గా మారింది. ఈ భారీ కోబ్రాను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.