Cobra Snake Video: వామ్మో... ప్రైవేటు పార్ట్‌పై పాము కాటు.. ఇన్ ఫ్లూయెన్సర్‌కు నరకం... వీడియో వైరల్..

Cobra bites man private part: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. అతగాడి ప్రైవేటు పార్ట్ ను పాము కసితిరా కాటు వేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 23, 2025, 02:51 PM IST
  • ఇన్‌ఫ్లుయెన్సర్‌కు షాకింగ్ అనుభవం..
  • షాకింగ్ వీడియో వైరల్..
Cobra Snake Video: వామ్మో... ప్రైవేటు పార్ట్‌పై పాము కాటు.. ఇన్ ఫ్లూయెన్సర్‌కు నరకం... వీడియో వైరల్..

Cobra bites man private part video: సాధారణంగా ఎవరికైన  పాముల్ని చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. పాములను చూస్తే చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. అసలు.. పాము పేరు తల్చుకునేందుకు కూడా చాలా మంది అస్సలు ఇష్టపడరు. కానీ కొంత మంది మాత్రం దీనిని  పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. పాములంటే.. అదేదో వాళ్ల ఫ్రెండ్స్ లాఫీల్ అవుతారు. పాములతో ఆడుకుంటారు. వాటిని మెడలో వేసుకుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anggara Shoji (@jejaksiaden)

పాములకు ముద్దులు పెడుతుంటారు. బెడ్ రూమ్ లో పెట్టుకుని ఆటలాడుకుంటుంటారు. ఇదిలా ఉండగా.. నెట్టింట పాముల వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. కొంత మంది నెటిజన్లు పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా  ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సోషల్ మీడియాలో పాముల వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింత తెగ సందడి చేస్తుంది. 

ఇండోనేషియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాముతో విన్యాసాలకు దిగాడు. దాన్ని స్నేక్ ను కంట్రోల్ చేసే కర్రతో పట్టుకున్నాడు. దీంతో ఆ పాముకు చెర్రెత్తుకొచ్చినట్లుంది. అది అమాంతం అతగాడి  ప్రైవేట్ పార్ట్ ను గట్టిగా పట్టేసుకుంది. దీంతో అతగాడా బాధతో విలవిల్లాడిపోయాడు.

Read more: Viral Video: బైక్ మీద హల్ చల్ చేసిన పుష్ప షెకావాత్..!.. బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..

ఆ పాము ఎంతగా ప్రయత్నించిన కూడా అది వదల్లేదు. చాలా కష్టపడి చివరకు   ఆ పాము నుంచి తన లైఫ్ లో మెయిన్ అయిన ప్రైవేట్ పార్ట్ ను వదిలించుకున్నాడు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

Trending News