Cobra snake Video Viral: మహిళ వట్టిచేతులతో భారీ సర్పాన్ని బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Very Angry King Cobra Attacked Himself Viral Video Watch Now: ఓ పాము తనను తాను దాడీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్న్ పాములు ఇలా కూడా చేస్తాయా? అంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి.
Rare Big King Cobras Full Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పాములను ఆడిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణాలేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Snake Video: మహిళ తన ఇంటి నిండా పాముల్ని పెట్టుకుంది. మరీ ఆమె పాముల్ని పెంచుకుంటుందో ఏంటోకానీ.. వాటికి స్నానంసైతం చేయిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని పాముల్ని తీసుకుని అదేదో బట్టల్ని ముంచి తీసినట్లు పాముల్ని గిన్నెలో ముంచి బైటకు తీస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Snake videos: పాము ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. అది సోఫాలోని దిండులో వెళ్లి కూర్చుంది. అక్కడ ఒక్కసారిగా బుస్ బుస్ మంటూ ఏదో చప్పుడు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
Cobra Snake Video: బెంగళూరులోని ఇద్దరు దంపతులు అమెజాన్ లో వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే ఆ పార్సిల్ లో పాము రావడంతో వారికి వింత అనుభవం ఎదురైంది. ఇంతకీ వీడియోలో ఏముంది.. నిజంగానే పాము ఉందా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Snake Video Trend In Google : మీరు చాలా రకాల పాములను చూసి ఉంటారు కానీ రక్త పింజర అనే జాతికి సంబంధించిన పామును చూసి ఉండరు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ పాము విషం నేరుగా కళ్లలోకి చిమ్మతుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Cobra Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో వీడియో వైరల్ గా మారుతుంది. ఫన్నీ వీడియోస్ దగ్గర నుంచి షాకింగ్ వీడియోస్ వరకు ఎన్నో ట్రెండింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఓ కింగ్ కోబ్రా బాత్ రూమ్ లో హల్ చల్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో మీరే ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.