Telangana: రాష్ట్రంలో త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.
KTR Challenges to CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం మల్కజ్గిరి నుంచి పోటీ చేద్దామన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
Jana Jatara Sabha in Chevella: పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటైనా గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము అల్లాటప్పగాళ్లం కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 14 స్థానాల్లో గెలిపించాలని కోరారు. చేవెళ్లలో జరిగిన జన జాతర సభలో ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Free Electricity and RS 500 Gas Cylinder: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 27 లేదా 29వ తేదీల్లో గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు.
Hyderabad: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు తాజాగా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతేడాది గంటల నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్తగా మరో నోటిఫికేష్ ను విడుదల చేసింది.
BudhaVenkanna: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నేత, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
Hyderabad: నీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతుంటే ఒక్కమాటకూడా మాట్లాడట్లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Congress Party:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన కీలక వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
Hyderabad: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు.. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు పట్టించుకోరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad: సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నద్దం అవుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు దీన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలోచనను వెంటనే మానుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసనలు కూడా తెలియజేస్తున్నారు.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ ను కలిశారు.
Telangana: ఎన్నో ఏళ్ల నుంచి సర్కారు కొలువుల కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను కూడా పెంచారు. అదే విధంగా తాజాగా, అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఉద్యోగాల వయోపరిమితి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad: బీఆర్ఎస్ హయాంలో జరిగిన 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అప్పట్లో సీఎం కేసీఆర్ అడ్డుకోలేని ఉత్తమ్ గుర్తు చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 60 శాతం ఉండాలని, కానీ బీఆర్ఎస్ మాత్రం.. 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకుందన్నారు.
Armoor: బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొందరు తమకు న్యాయంగా రావాల్సిన ఫండ్స్ ను దక్షిణ తెలంగాణకు దోచుకుపోతుందన్నారు.
Hyderabad: బీఆర్ ఎస్ లీడర్, మాజీ సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ను మార్చి టీజీగా చేయడం సెటైరిక్ గా స్పందించారు.
Hyderabad: ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది.
Telangana Journalist Union: టీయూజేఎస్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఆవిష్కరించారు. టీయూజేఎస్కు అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని సమాచార కమిషనర్‌ను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.