CM Jagan Kadapa Tour: సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. నేడు కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.
Jagananna Videshi Vidya Deevena Funds: జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం రూ.107 కోట్లను 408 మంది పిల్లలకు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ స్కీమ్ ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామన్నారు.
CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. తెలంగాణలో పవన్ కంటే బర్రెలక్క ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు. దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
CM Jagan to Inaugurate Owk Reservoir Second Tunnel: అవుకు రిజర్వాయర్ రెండో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. దీంతో గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Asian Games 2023 Medal Winners Meet With CM Jagan: ఆసియా గేమ్స్‌లో సత్తాచాటి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులను అభినందిచారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు విడుదల చేయించారు.
Minimum Wage For Temple Priests: ఏపీ అర్చకులకు కనీస వేతనాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15,625 రూపాయలు కనీస వేతనం అమలుకు సంబంధించి దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా..
అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్‌ను ఆవిష్కరించారు.
Andhra Pradesh IPL Team: ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ తరుఫున ఫ్రాంచైజీని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బీసీసీఐ కొత్త జట్లకు అనుమతి ఇస్తే.. బిడ్ దాఖలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖ హోమ్ గ్రౌండ్‌గా ఏపీ ఐపీఎల్ టీమ్‌ను రెడీ చేస్తున్నారు.
CM Jagan Review Meeting: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
Golla Baburao warns CM Jagan: వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఏకంగా సీఎం జగన్‌కే వార్నింగ్ ఇస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వని అధిష్ఠానాన్ని తాను దెబ్బ కొట్టి తీరుతానని బహిరంగ హెచ్చరిక చేశారు.
CM Jagan Speech in Nandyala Public Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.