Salman Khan Dengue: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొద్ది వారాలపాటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌కు దూరం కానున్నారు. అతని స్థానంలో కరణ్ జోహార్ హోస్ట్‌గా రానున్నారు.
Chiranjeevi on AP Govt: సినిమా టికెట్ల విషయంలో అనవసరంగా ఎవరూ నోరు జారొద్దని మెగా స్టార్ చిరంజీవి సూచించారు. ఏపీ సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.
Radhe Shyam Movie: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్ర్కీన్‌గా పేరొందిన మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్ర్కీన్‌పై ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
Katrina-Vicky: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వివాహం ఇటీవలె జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జంట బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు స్పెషల్ గిప్ట్ పంపారు.
Vivek Oberoi: హిందీ చిత్రపరిశ్రమపై స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో టాలెంట్ కంటే ఇంటిపేరుకే ప్రాధాన్యం ఎక్కువని ఆయన అన్నారు.
Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్కు సల్మాన్ తో నటించే ఛాన్స్ మిస్సైందట! సల్మాన్ 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'లో మొదట ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల అది చేజారినట్లు తెలుస్తోంది.
అగ్రెసివ్ హీరో రాజశేఖర్ నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'శేఖర్'. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకీ జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.