Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్కు సల్మాన్ తో నటించే ఛాన్స్ మిస్సైందట! సల్మాన్ 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'లో మొదట ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల అది చేజారినట్లు తెలుస్తోంది.
అగ్రెసివ్ హీరో రాజశేఖర్ నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'శేఖర్'. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకీ జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు చిరు తెలిపారు.
ఓటీటీలు వచ్చాక వీక్షకులకు వెబ్ సిరీస్ లపై మనసు మళ్లింది. కంటెంట్ బాగుంటే చాలు ..యాక్షన్, డ్రామా, క్రైమ్ ఇలా అన్ని రకాల వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లేంటో చూద్దాం.
SIIMA- 2021 Awards : సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) - 2021 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. తారలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేదికపై 2019 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు.
Krishnam Raju: సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే తాను ఆస్పత్రికి వచ్చానని ఆయన వెల్లడించారు.
Malayam Actor Rizabawa: ప్రముఖ మలయాళ నటుడు రిజబావా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రిజబావా.
Kareena Kapoor: బాలీవుడ్ లో రెమ్యూనరేషన్ రగడ మెుదలైంది. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని పలువురు కథానాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే కోవలోకి చేరింది స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. ఆమె సీతగా ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా కోసం కరీనా ఏకంగా రూ.12కోట్లు డిమాండ్ చేసినట్లు బీ టౌన్ లో హాట్ టాఫిక్ గా మారింది.
Ram Charan Birthday Gift | తండ్రి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన షూటింగ్లో తన పాత్ర షూట్ ముగించుకున్నాడు రామ్ చరణ్.
AR Rahman Cameo Appearance In Superstars Movie: సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తొలిసారి తెరమీద సందడి చేయనున్నారు. సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన ఘనత రెహమాన్ సొంతం.
Nagarjuna Completes His Shoot For Bollywood Movie Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, అలియా భట్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.