Suman: కృష్ణం రాజు మృతి తీరని లోటు: నటుడు సుమన్..!

Suman: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతి చెందారు. దీంతో పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

  • Zee Media Bureau
  • Sep 11, 2022, 05:42 PM IST

Suman: సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతి సినీ రంగానికి తీరని లోటు అని నటుడు సుమన్ అన్నారు. ఇండస్ట్రీలో ఎలా మసలుకోవాలో చెప్పేవారని తెలిపారు. ఈఉదయం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలను కృష్ణం రాజు బాధపడుతున్నారు. ఆయన హఠాన్మరణం పట్లు పలువురు దిగ్భ్రాంతి తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News