Krishnam Raju Dies: రెబల్ స్టార్ కృష్ణంరాజు నివాళులర్పించిన ఎస్వీ కృష్ణా రెడ్డి!

Krishnam Raju Dies: Director SV Krishna Reddy paid tribute to Rebel Star Krishnam Raju. టాలీవడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి రెబల్‌ స్టార్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. 

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 04:42 PM IST

సినీ, రాజకీయ ప్రముఖులు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి రెబల్‌ స్టార్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు మృతి సినీ, రాజకీయ రంగాలకు తీరనిలోటన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, విక్టరీ వెంకటేష్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, జూనియర్ ఎన్టీఆర్‌.. కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.

Video ThumbnailPlay icon

Trending News