RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
Attack on Shakeela: నటిగా ప్రేక్షకులకు వినోదం పంచిన షకీల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌లో కొన్ని వారాలు ఉండి సందడి చేశారు. అప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అల్లారుముద్దుగా చూసుకున్న పెంపుడు కూతురే షకీలాపై దాడి చేసింది. తన సొంత తల్లిని తీసుకునివచ్చి దాడికి పాల్పడడంతో వీరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది
Thailand Rare Animals Smuggling: థాయ్‌లాండ్‌ను వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను చెక్ చేయగా.. చెన్నై కస్టమ్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ బ్యాగ్ నిండా పాము పిల్లలు, అరుదైన జాతికి చెందిన చిన్న జంతువులు ఉండడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. పూర్తి వివరాలు ఇలా..
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 సమయంలో టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా దాయాదితో జరిగే కీలక మ్యాచ్‌కు ఆ ఆటగాడు అందుబాటులో లేనట్టే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2023 Final Match Highlights: సాయి సుదర్శన్ బ్యాగ్రౌండ్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ యువ ఆటగాడిని ఎందుకు ఇగ్నోర్ చేసిందబ్బా అనే సందేహం రాకమానదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాయి సుదర్శన్‌కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనే కదా మీ డౌట్.. అయితే ఇదిగో ఈ డీటేల్స్ చూడండి.. అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.
Snake Smugling : ఎయిర్ పోర్ట్ అధికారులు పాముల స్మగ్లింగ్‌ను పట్టుకున్నారు. మహిళా ప్రయాణికురాలి బ్యాగులో ఊసరవెళ్లి, పాములు ఉన్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు కంగుతిన్నారు. ముందస్తు సమచారంతోనే ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
2KM queue line at mid night in Chennai for India vs Australia 3rd ODI Tickets. సిరీస్ డిసైడర్ అయిన చెన్నై మ్యాచ్ టికెట్ల కోసం రెండో వన్డే జరగడానికి ముందే ప్రేక్షకులు క్యూ కట్టారు.
Man Arrested for Bomb Threatening Call: హైదరాబాదు నుంచి చెన్నై వెళుతున్న ప్రయాణికులు అందరికీ గుండెల్లో గుబులు రేపింది ఒక ఫోన్ కాల్, అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే
Singer Vani jayaram Postmortem: సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపధ్యంలో ఆమె పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్టు బయటకు వచ్చింది. ఆ వివరాలు
Chennai Controversial Electronic Signboard shaakes internet. 'రూంలో దిగండి.. రూ. 1000కే ఏ అమ్మాయితో అయినా ఎంజాయ్ చేయండి' అనే బోర్డ్ చెన్నైలోని లిటిల్ మౌంట్ ఏరియాలో వెలిసింది.
Chennai Crime News, Boyfriend Pushes Her Girlfriend before train. 23 ఏళ్ల ఓ యువకుడు తనను ప్రేమించలేదని 20 ఏళ్ల యువతిని రైలు కిందకు తోసి హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
Extramarital Affairs: ఆధునిక కాలంలో వివాహ బంధాలు దారి తప్పుతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటననే చోటుచేసుకుంది.
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
CM KCR: మోడీ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నీతి ఆయగా నీతి లేని ఆయోగ్ గా మారిందని కేసీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రాలను రావాల్సిన నిధులతు మోడీ సర్కార్ కోత పెడుతోందని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.