IPL Retention Players Full List Check Out: రిటైన్ గడువు ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
IPL 2025 Retention Players List Of All 10 Teams Who Got Placed: ఐపీఎల్ సమరానికి సమయం దూసుకొస్తోంది. ఈ క్రమంలో ప్లేయర్ల ఎంపికపై జట్లు దృష్టి సారించాయి. రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఇదే!
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుణుడి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. వర్షం కారణంగా గుజరాత్‌తో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ పొందిన హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL 2024 GT vs KKR Match Abandoned Due To Rain: ఐపీఎల్ తాజా సీజన్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వర్షం కారణంగా కీలకమైన గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయ్యింది. మ్యాచ్ రద్దుతో గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది.
IPL Live Gujarat Titans Won Against Chennai Super Kings In Ahmedabad Stadium: ప్లే ఆఫ్స్ అవకాశాలు కనుమరుగైన వేళ గుజరాత్ టైటాన్స్ గొప్పగా పుంజుకుని మళ్లీ రేసులోకి వచ్చింది. తన సొంత గడ్డపై చిత్తుగా ఓడించి చెన్నైకు ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసింది.
IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. పంజాబ్ తో ఓటమి నుంచి కోలుకోకముందే ఆ టీమ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ దూరమయ్యాడు.
IPL 2024 SRH vs GT Prediction: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం సాక్షిగా జరగనుంది. ఈ మ్యాచ్‌పై రెండు జట్ల బలాబలాలు, డ్రీమ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Live Updates: ఇవాల్టి నుంచే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. మరి కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేపనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్
IPL 2024: ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను కోల్పోయిన టైటాన్స్ కు ఇప్పుడు షమీ కూడా దూరమవ్వడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగలనుంది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలగనున్నాడు. అసలేం జరిగింది, ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
Mohammed Shami on Hardik Pandya: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై జట్టుతో చేరడంపై మహ్మద్ షమీ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. జట్టు నుంచి ఎవరైనా వెళ్లిపోవచ్చని.. ఎవరినీ ఎవరు ఆపలేరన్నారు. కెప్టెన్‌గా పాండ్యా బాగా రాణించాడని మెచ్చుకున్నాడు.
Hardik Pandya Deal: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని పరిణామాల్లో హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరడం చర్చనీయాంశమౌతోంది. ఈ వ్యవహారం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది.
Robin Minz: ఐపీఎల్ 2024 వేలంలో ఊహించని పరిణామాలు, అద్భుతాలు, రికార్డు స్థాయి ధరలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అందులో భాగమే ఈ జూనియర్ ధోని. చదివింది పదో తరగతే కానీ ఐపీఎల్ వేలంలో కోట్లు సంపాదించాడు.
Mitchell Starc: ఐపీఎల్ వేలంలో మరో రికార్డు చోటుచేసుకుంది. గతంలో ఎన్నడూ లేనంత భారీ ధరకు మరో ఆటగాడు విక్రయమయ్యాడు. ప్యాట్ కమిన్స్‌ను దాటి భారీ ధరకు అమ్ముడై రికార్డు నెలకొల్పాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya to Mumbai Indians: హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారడానికి అసలు కారణాన్ని గుజరాత్ టైటాన్స్ వెల్లడించింది. పాండ్యా కోరికతోనే రిలీజ్ చేసినట్లు తెలిపింది. పాండ్యా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. కాగా.. పాండ్యా స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
Gujarat Titans: ఐపీఎల్ 2024 వేలానికి ముందే జరిగిన మార్పులు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. హార్దిక్ పాండ్యా జట్టును వదిలేయడంతో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ విషయంలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
Hardik Pandya: ఐపీఎల్ 2024 కంటే ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయం చర్చనీయాంశమౌతోంది. పాండ్యా పాత గూటికి తిరిగి వెళ్లనుండటంపై అంతా విస్మయం కలుగుతోంది. భారీ లావాదేవీలే కారణమని మాత్రం తెలుస్తోంది.
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలానికి ఏర్పాట్లు సిద్ధమౌతున్నాయి. డిసెంబర్ 19న జరగనున్న వేలానికి ముందే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అన్నింటికి మించి ఆటగాళ్ల స్వాపింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2023 Final Match Highlights: సాయి సుదర్శన్ బ్యాగ్రౌండ్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ యువ ఆటగాడిని ఎందుకు ఇగ్నోర్ చేసిందబ్బా అనే సందేహం రాకమానదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాయి సుదర్శన్‌కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనే కదా మీ డౌట్.. అయితే ఇదిగో ఈ డీటేల్స్ చూడండి.. అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.