Powlen Jessica Suicide: లవ్ ఫెయిల్యూర్.. సూసైడ్ చేసుకుని తమిళ నటి మృతి!

Powlen Jessica Suicide: తమిళ నటి దీప సూసైడ్ చేసుకుంది. లవ్ ఫెయిల్యూరే దీని కారణంగా తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 01:42 PM IST

Powlen Jessica Suicide: పౌలిన్ జెస్సికా అని పిలువబడే తమిళ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలో ఆదివారం మధ్యాహ్నం ఆమె అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. ఈమె సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. దీప పలు తమిళ చిత్రాల్లో సహాయ నటిగా అలరించింది. 

Video ThumbnailPlay icon

Trending News