Snake Smugling : ఎయిర్ పోర్టులో పాముల స్మగ్లింగ్

Snake Smugling : ఎయిర్ పోర్ట్ అధికారులు పాముల స్మగ్లింగ్‌ను పట్టుకున్నారు. మహిళా ప్రయాణికురాలి బ్యాగులో ఊసరవెళ్లి, పాములు ఉన్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు కంగుతిన్నారు. ముందస్తు సమచారంతోనే ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 30, 2023, 03:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News