గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రపంచమంతా కరోనావైరస్ (, Coronavirus) వినాశనం సృష్టిస్తోంది. ఆరు నెలల నుంచి కోవిడ్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కరోనా భయంతో పక్కవారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఎందుకంటే.. కరోనా ఎవరికీ ఉందో ఎవరికీ లేదో మనకెవరికీ తెలియదు. ఈ క్రమంలో వ్యాపారలావాదేవీల పరిస్థితి మరి దారుణంగా మారింది.
కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
సురక్షితంగా లేని ప్రాంతాల్లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ ( Ammonium nitrate ) నిల్వలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో బీరూట్ ( Beirut ) ఉదంతంతో తెలిసింది. ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాచెన్నైలో అలా జరగవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి కస్టమ్స్ శాఖ ఏమంటోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
Liquor bottles in actress Ramyakrishna`s car | హైదరాబాద్: సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడటం అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మహాబలిపురం నుంచి చెన్నైకి వస్తున్న వాహనాలను తమిళనాడు పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ముతుకడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అటుగా వచ్చిన TN07 CQ 0099 నెంబర్ గల టయోటా ఇన్నోవా కారు కంటపడింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ మూడు నెలల నుండి కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పుడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు
లాక్డౌన్ నిబంధనలతో కొన్ని రంగాల వారికి ఏ ఉపాధి దొరకక నరకయాతన అనుభవిస్తున్నారు. షూటింగ్స్ ఆగిపోవడంతో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు ఆర్టిస్టులు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
కరోనా దెబ్బకు మార్కెట్ అంతా కుదేలయిపోయింది. చిన్న తరహా షాపింగ్ సముదాయాల నుండి మల్టిఫ్లెక్స్ ల వరకు మూతపడిపోయాయి. లాక్ డౌన్ నాల్గో దశ వరకు కఠినంగా అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ 5.0లో
దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తూ.. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా కరోనా భూతం ప్రబలుతున్న తరుణంలో ఎక్కువ మంది ఒకే చోట చేరవద్దంటూ ఇప్పటికే ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం
IPL-2020, 13వ సీజన్ కేవలం ఇంకా మూడు వారాల దూరంలో ఉంది. కాగా సీజన్ కు ముందే 6, 6, 6, 6, 6 గణాంకాలతో ఎం ఎస్ ధోని సంచలన మెరుపులు మెరిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తిరిగి రావాలని
భారీ అంచనాలతో లైకాప్రొడక్షన్ లో రూపుదిద్దుకొంటోన్న ఇండియన్ 2 చితం షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఈ నెల 19న భారీ ప్రమాదం సంభవించగా చిత్ర బృందంలోని ముగ్గురు సాంకేతిక నిపుణులు (సహాయ దర్శకులు) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై మొత్తం తమిళ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది.
తమిళనాడులోని మద్రాసు ఐఐటీలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుందని, స్నానపు గదిలో వీడియోలు తీస్తున్నాడన్న ఆరోపణలపై ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశామని పోలీస్ వర్గాలు తెలిపాయి.
బెంగళూరులోని వొడాఫోన్-ఐడియా వినియోగదారులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కొంతమంది వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్‌వర్క్‌ను అందించడం లేదని, ఉదయం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నామని,
ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు అమరావతిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేటి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.